టాప్ లెస్ ఫోటో షేర్ చేసిన అమీ జాక్సన్ | Amy Jackson Shares Her topless Picture

Amy jackson shares her topless picture

Amy Jackson Shares Her topless photo, Amy Jackson topless, Amy Jackson hot, Amy Jackson bed photo, Amy Jackson news, Amy Jackson latest, Cherry heroine topless treat, Aarya heroine topless, Rajanikanth heroine topless, Vikram heroine topless

Amy Jackson Shares Her topless Picture on lying bed.

బ్రిటీష్ బ్యూటీ టాప్ లెస్ చూస్కోండి

Posted: 08/26/2016 04:50 PM IST
Amy jackson shares her topless picture

సినిమాలో హీరోయిన్లు వయ్యారాలు ఒలకబోస్తుంటే వావ్ అనుకుంటాం. ఇప్పుడొస్తున్న కుర్రహీరోయిన్లు కొంచెం ముందుకొచ్చి బికినీ ఫీట్లు చేస్తుంటే నోళ్లు వెళ్లబెట్టి వామ్మో అనుకుంటున్నాం. కానీ, బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్ సోషల్ మీడియాలో ఇప్పుడున్న పెట్టిన ఓ ఫోటోను చూస్తే మాత్రం తట్టుకోలేని ఫీలింగ్ కలుగుతుంది.

లండన్ నుంచి దిగుమతి అయిన ఈ భామ ఒకటి ముందు కోలీవుడ్ లో, ఆపై టాలీవుడ్ లో చెర్రీ సరసన ఎవడులో, ఆపైపై సింగ్ ఈజ్ బ్లింగ్ అనే బాలీవుడ్ చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం రజనీ రోబో2.0 లో ఈమె హీరోయిన్. స్వతహాగా మోడల్ కావటంతో అప్పుడప్పుడు పీలికల్లాంటి బికినీల్లో కను విందు చేయటం, మ్యాగజైన్ల కోసం హాట్ ఫోజులివ్వటం చూశాం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ అందాలు ఆరబోయటంలో ముందుంటుంది.

అందుకే గత రాత్రి మంచం మీద పడుకున్న ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానుల్లో ఆనందం నింపింది. అది అలాంటి ఇలాంటి ఫోటో కాదు. ఒంటిపై మొత్తం బట్టలు తీసేసి, నగ్నంగా అంటే నడుము కింది బాగం దుప్పటితో కప్పుకుందనుకోండి. పై భాగంలో ఏం లేకుండా బొక్కబోర్లా పడుకుని దిగింది ఆ ఫోటో. పైగా ఎంతో ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఆమెకు ఏమో గానీ, ఆ ఫోటో లో ఆమె భారీ అందాలు చూస్తే మాత్రం ఊపిరాడటం లేదు బాబోయ్...  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amy Jackson  Shares  Instagram  topless photo  

Other Articles