ప్రేమ కోసం ఫైట్ చేస్తున్న సుల్తాన్ | Salman Khan and Anushka Sharmas Yash Raj Film Sultan offcial trailer out

Salman khan and anushka sharmas yash raj film sultan offcial trailer out

Sultan, Sultan Trailer, Sultan Officla Trailer, Salman Khan in Sultan, Sultan movie, Salman khan as Sultan, Anushka Sharma, Anushka Sharma as Arfi, Sultan Trailer Response, Sultan Trailer Out now, Sultan teaser, Sultan style, అనుష్క శర్మ, సల్మాన్ ఖాన్

Salman Khan and Anushka Sharma's upcoming film Sultan is among the most-awaited movies this year. And the Sultan trailer, released on Tuesday, has given Salman fans new reasons to wait for the film.

ప్రేమ కోసం ఫైట్ చేస్తున్న సుల్తాన్ (ట్రైలర్)

Posted: 05/25/2016 08:09 AM IST
Salman khan and anushka sharmas yash raj film sultan offcial trailer out

బాలీవుడ్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రం త్వరలో విడుదలకాబోతోంది. చిత్రం మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ఏడాది మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ఒకటిగా సుల్తాన్ మొదటి స్థానంలో ఉంది. కండలవీరుడు సల్లూభాయ్ ఈ చిత్రంలో రెజ్లర్ గా కనిపించనున్నాడు. అతనికి జోడీగా అనుష్కాశర్మ నటిస్తోంది. కాగా, విడుదలైన ట్రైలర్ అభిమానుల అంచనాలకు తగినట్లే ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నారు. ట్రైలర్లోని సీన్లను బట్టి ఆ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందంటున్నారు.

ఫైట్ ఫర్ లవ్ అనేలా సాగిన సుల్తాన్ ట్రైలర్ అదిరింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అనుష్క శర్మల పర్ఫామెన్స్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. రెజ్లింగ్ చుట్టూ సాగే ఈ సినిమాలో ప్రేమ కథను జోడించి... వాటికి కమర్షియల్ ఎలిమెంట్స్ అద్దారు డైరెక్టర్. టీజర్ తోనే ఆకట్టుకున్న సుల్తాన్ ట్రైలర్ తో అంచనాలను భారీగా పెంచేశాడు. బాలీవుడ్ కండలవీరుడిగా గుర్తింపు ఉన్న సల్మాన్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్ లో పొట్టతో కనిపించడం విశేషం. ట్రైలర్ చూసిన సల్లూ భాయ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles