మహేష్ పోస్టర్ తో షాకిచ్చిన పూరి | Puri gave shock with mahesh babu posters

Puri gave shock with mahesh babu posters

Puri, mahesh babu, Puri Jaganath, mahesh latest cinema, Mahesh in Janaganamana, Janaganamana Cinema, మహేష్, పూరి, జనగణమన, పూరి జగన్నాధ్

Star Director Puri Jaganath shocks mahes babu fans with Mahesh latest cinema posters. Puri released a poster with title janaganamana.

మహేష్ పోస్టర్ తో షాకిచ్చిన పూరి

Posted: 04/29/2016 10:38 AM IST
Puri gave shock with mahesh babu posters

టాలీవుడ్ లో ప్రిన్స్ గా గుర్తింపుతెచ్చుకున్న మహేష్ బాబు కెరీర్ బ్రేక్ ఇచ్చిన పోకిరి సినిమాకు పది సంవత్సరాలు పూర్తయ్యాయి. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. సినిమా అత్యదిక కలెక్షన్లతో, ఎక్కువ సెంటర్లలో ఆడటంతో పాటు 75 సంవత్సరాల రికార్డులను తిరగరాసింది. కాగా పూరి జగన్నాధ్ మహేష్ తో పోకిరి తీసిన విధానం అందరిని ఆకట్టుకుంది. కాగా ఆ పోకిరి పది సంవత్సరాల సందర్భంగా మహేష్ ప్రేక్షకులకు పూరి జగన్నాధ్ షాకిచ్చారు. ఇంతకీ ఆ షాకేంటి అనుకుంటున్నారా..?

Also Read: ఆరోజే ‘బ్రహ్మోత్సవం’ చిందులు 

Also Read: అంచనాలు పెంచేస్తున్న ‘బ్రహ్మోత్సవం’ పోస్టర్ 

తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో పూరి పది సంవత్సరాల పోకిరిని గుర్తు చేసుకుంటూ.. మహేష్ తో తన మరోసినిమా పోస్టర్ ను విడుదల చేశారు. జనగణమన అనే పేరుతో ఈ పోస్టర్ ను విడుదల చేశారు. అసలు పూరి ఇలా సడన్ గా పోస్టర్ తో షాకిచ్చారు. త్వరలోనే తమ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. అతడే టైటిల్ తో పాటుగా ఏకంగా పోస్టర్ ను విడుదల చేసి షాకిచ్చారు. మొత్తానికి పూరి సైలెంట్ గా ఎలా మహేష్ తో సినిమాకు ప్లాన్ చేశారు.. ఎలా పోస్టర్ ను విడుదల చేశారు అన్నది ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది షాకింగే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles