Telugu Actress | Rescued from Prostitution Racket

Telugu cine actress rescued from prostitution racket

Actress Rescued from Prostitution, Actress in Prostitution, Heroines in prostitution, telugu movie news, telugu movie updates, telugu movie details, prabhas, baahubali, srimanthudu, mahesh babu, prabhas, tamanna

Telugu Cine Actress Rescued from Prostitution Racket: Panaji police on Tuesday bust a high profile prostitution racket in Panaji and rescued... Telugu film actress was rescued from a prostitution racket.

గోవాలో తెలుగు సినీ నటిపై వ్యభిచార ప్రయత్నం

Posted: 06/03/2015 11:44 AM IST
Telugu cine actress rescued from prostitution racket

పక్కనుండి సహాయం చేస్తదనుకుంటే... పక్కనుండే వ్యభిచార కూపంలోకి దించే ప్రయత్నం చేసింది ఓ సహాయకురాలు. తెలుగు, హిందీ భాషలలోని పలు చిత్రాల్లో నటించిన ఓ సినీనటిని వ్యభిచార కూపంలోకి దింపాలని ప్రయత్నించారు. సహాయకురాలిగా వుంటుందని భావించిన వ్యక్తే.. వ్యభిచారంలోకి దించే ప్రయత్నం చేసి దొరికిపోయింది. తాజాగా ఈ సంఘటన గోవాలో జరిగింది.

ఆ సినీ నటిని గోవా పోలీసులు కాపాడారు. అసలు విషయం ఏమిటంటే... సినీ నటి మరియు ఆమె సహాయకురాలు అయేషా మంగళవారం ఉదయం పణజికి చేరుకున్నారు. అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రూం తీసుకున్నారు. మంగళవారం రాత్రి సమయంలో ఆ గదికి ఓ బఢాబాబు చేరుకున్నాడు. అయితే వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్ పై దాడి చేసారు.

ఆ సమయంలో పోలీసుల కంటపడకుండా ఆ విటుడు పారిపోగా... నటిని మరియు అయేషాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సంఘటనపై ఒక్కసారిగా ఖంగుతిన్న ఆ నటి... తను నిస్సహాయ స్థితిలో వున్న సమయంలో తనను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపేందుకు అయేషా ప్రయత్నించిందని సినీనటి పోలీసులకు వివరించింది. దీంతో పోలీసులు అయేషాపై కేసు నమోదు చేసి, సదరు విటుడు కోసం గాలిస్తున్నారు.

సినీ నటిని మాత్రం ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే... ఆ సినీ నటి పేరేంటో పోలీసులు చెప్పడం లేదు. మరి ఈ నటి వివరాలు త్వరలోనైనా తెలుస్తాయో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress  Prostitution Racket  telugu news  

Other Articles