Baahubali film | inspired by mahabharata

Baahubali film inspired by mahabharata

Rajamouli says Baahubali inspired by mahabharata, Baahubali inspired by mahabharata, Baahubali movie news, Baahubali trailer, Baahubali official trailer, Baahubali teaser, Baahubali latest trailers, Baahubali news, Baahubali movie updates, Baahubali stills, Baahubali

Baahubali film inspired by mahabharata: SS Rajamouli latest film Baahubali. Prabhas, anushka, Rana, Tamanna acts in lead roles. Rajamouli says Baahubali film inspired by mahabharata story. MM Keeravani Music.

బాహుబలికి మహాభారతమే స్పూర్తి అంటున్న జక్కన

Posted: 06/03/2015 10:15 AM IST
Baahubali film inspired by mahabharata

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి’ చిత్ర ట్రైలర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. తెలుగు సినీ అభిమానులంతా ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ చిత్ర భారీ అంచనాలను మూటగట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ క్రేజ్ ను దక్కించుకుంది.

ఇటీవలే విడుదలై ‘బాహుబలి’ థియేటర్ ట్రైలర్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొట్టి, కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అభిమానుల అంచనాలకు మించి ఈ థియేటర్ ట్రైలర్ వుండటంతో మరింత క్రేజ్ వచ్చింది. ఓ కొత్త లోకం లోకి రాజమౌళి తీసుకెళ్లి, తన ‘బాహుబలి’ని పరిచయం చేయబోతున్నాడు.

అయితే ‘బాహుబలి’ చిత్రం తీయడానికి తనకు ‘మహాభారతం’ స్పూర్థి అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. దాదాపు తన గత సినిమాలన్నీంటికీ కూడా రామాయణ, మహాభారతాలే స్పూర్తి అని రాజమౌళి స్పష్టం చేసాడు. ‘బాహుబలి’ మొదటి పార్ట్ కు సంబంధించిన హిందీ వర్షెన్ ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలయ్యింది.

బాలీవుడ్ లో కూడా అక్కడ ‘బాహుబలి’ రచ్చ రచ్చ చేస్తోంది. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల కానుంది. ‘బాహుబలి’ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా, రికార్డు స్థాయిలో జులై 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Trailers  Rajamouli  Prabhas  

Other Articles