Actress asin ready to donate her organs after her death to disability people

actress asin latest news, asin latest news, asin ready to donate her organs, asin donating her organs, asin news, asin comments on her organs, asin in bollywoo movies, asin latest photo shoot, asin hot photos, asin new photo shoot, asin ready to donate her eyes after death, asin ready to donate her organs after death

actress asin ready to donate her organs after her death to disability people

ఉచితంగా సమర్పించుకుంటున్న ఆసిన్!

Posted: 07/31/2014 11:09 AM IST
Actress asin ready to donate her organs after her death to disability people

(Image source from: actress asin ready to donate her organs after her death to disability people)

అవును.. కేరళ కుట్టి ఆసిన్ తనను తాను పూర్తిగా సమర్పించుకుంటోంది. ‘‘నేను నా శరీర అంగాలన్నింటినీ ఫ్రీగా సమర్పించుకోవడానికి రెడీగా వున్నాను. ఎవరైనా వాడుకోవచ్చు’’ అంటూ బహిరంగంగానే స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ‘‘అదేంటి..? బాలీవుడ్ లో వరుసగా విజయాలు సాధించి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన తార.. ఇలా ఫ్రీగా దానం చేయడమేమిటి..? బహుశా సినిమా ఆఫర్లు లేక దర్శకనిర్మాతల దృష్టిలో పడేందుకే ఇలా కామెడీ స్టేట్ మెంట్ ఇచ్చి వుంటుంది’’ అనేగా మీరు అనుకుంటున్నది. అయితే మీరు తప్పులో కాలేసినట్టే!

అసలు విషయం ఏమిటంటే.. ఆసిన్ తన తదనంతరం తన శరీరంలో వున్న అవయవాలను దానం చేయడానికి సిద్ధంగా వున్నానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. తన కళ్లతోపాటు శరీరంలో వున్న ఇతర అవయవాలను కూడా దానం చేస్తూ ఆమె తన అంగీకారాన్ని మీడియా సమావేశంలో తెలిపింది. ఇలా అవయవదానం చేయడం వల్ల మరింతమందికి అవగాహన కల్పించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నానని.. దీని ద్వారా ప్రజలు చైతన్యవంతులు అవుతారని భావిస్తున్నట్టు ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

గతంలో కూడా తాను రక్తదానం గురించి అవగాహన కల్పించడం కోసం రక్తదానం చేశానని... ఇప్పుడు తాజాగా ఇలా అవయవదానం చేస్తున్నానని అందాల ఆసిన్ పేర్కొంటోంది. అవును... ఆసిన్ చేస్తున్నట్టుగా మనమందరం కూడా అవయవాలను దానం చేస్తే... మన భారతదేశంలో అంగవైకల్యంతో బాధపడుతున్నవారికి దారిచూపినట్టుగా అవుతుంది. బతికున్నంతకాలం జీవితంలో వున్న బాధలతో సతమతమవుతూ ఇతరుల గురించి ఎలాగూ పట్టించుకోము... కనీసం ఇలా అవయవదానం చేసి అయినా అయిదుగురికి చేయూతనిచ్చినట్టుగా వుంటుందని ఆసిన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles