Pawan kalyan met with sachin along with renu desai

Sachin tendulkar met with pawan kalyan along with renu desai, sachin tendulkar with pawan kalyan, pawan kalyan with sachin tendulkar, sachin tendulkar latest news, pawan kalyan latest news, pawan kalyan met with sachin, sachin met with pawan kalyan, pawan kalyan with renu desai, pawan kalyan met with sachin along with renu desai

Sachin tendulkar met with pawan kalyan along with renu desai in chiranjeevi home

పవన్ కల్యాణ్ తో చేతులు కలిపిన సచిన్

Posted: 07/24/2014 04:20 PM IST
Pawan kalyan met with sachin along with renu desai

భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో చేతులు కలిపారు. అయితే ఇది ఇప్పటి విషయం కాదులెండి.. 2003లో జరిగిన విషయం! క్రికెట్ మ్యాచ్ ఆడటం కోసం హైదరాబాద్ కు వచ్చిన సచిన్ టెండూల్కర్.. ఆ సందర్భంలోనే పవన్ కల్యాణ్ ను కలుసుకున్నారు. అప్పట్లో వీరు ఇలా కలుసుకున్న విషయం గురించి ఎవ్వరికీ తెలియదు.

2003లో సచిన్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు మొదట ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలుసుకున్నారు. వారిద్దరి మధ్య కొద్దిసేపు జరిగిన సంభాషణ అనంతరం చిరు తన స్వగృహంలో విందు ఏర్పాటు చేసి సచిన్ ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అందుకు సచిన్ కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు సచిన్ చిరు ఇంటికి వెళ్లగా అక్కడే వున్న పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ తో కలిసి కొద్దిసేపు వరకు ముచ్చటించారు. ఆ సమయంలోనే వారు ముగ్గురు ఇలా కెమెరాలో బంధించబడ్డారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles