Varma planning movie with sexey heroine

Varma planning movie with Sexey Heroine, Ram Gopal Varma planning movie with Sunny Leone, Varma movie with Sunny Leone, Varma movie on sunny life history

Varma planning movie with Sexey Heroine

సన్నీ జీవితాన్ని తెరకెక్కించే పనిలో వర్మ !

Posted: 07/10/2014 06:07 PM IST
Varma planning movie with sexey heroine

రామ్ గోపాల్ వర్మ కళ్ళకు ఏ అమ్మాయి అందాలు నచ్చితే వారిని ఓ రేంజులో వాడేసుకుంటాడు. తాను మెచ్చింది రంభ అనే పాలసీ ఫాలో అయ్యే ఈయన తనకు నచ్చిన వారిని ఏకంగా తన సినిమా హీరోయిన్లుగా పెట్టుకొని కెమెరాలో అందాలు బందించడమే కాకుడా వారిని బాగా వాడుకుంటాడు కూడా. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందర్ని వాడుకున్నాననే ఫీలింగి వచ్చాడే లేక పోర్న్ స్టార్ అందాలు నచ్చయో కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ అయిన సన్నీ లియోన్ ని వాడేసుకునే పనిలో పడ్డాడు.

బాలీవుడ్ లోనే కాకుండా, సౌత్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సన్నీలియోన్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట వర్మ. అది ఆమె పైనే రాసుకుంటున్నాడట. సన్నీ నీలిచిత్రాలలో నటిస్తూ పోర్న్ ఇండస్ట్రీని ఏలడం దగ్గర నుండి పెళ్లి, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఎంట్రీ వరకు అంతా తెరమీదే చూపించేందుకు సిద్దం అవుతున్నాడట. సౌత్ లో , బాలీవుడ్ లో సెక్స్ సింబల్ గా క్రేజ్ ఉన్న ఈమెతో సినిమా తీయడానకి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాడట.

వర్మ ప్రాజెక్టుకు సన్నీ సైన్ చేస్తుందో లేదో కానీ సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఒక వేళ సన్ని ఒప్పుకుంటే తనతో పనిచేసిన హీరోయిన్స్ కొందరితో ఎఫైర్ కూడా నడిపినట్లు గతంలో చెప్పిన వర్మ ఈ సినిమాతో సన్నీతో కూడా ఎఫైర్ నడుపుతాడేమో అనుమానానన్ని వ్యక్తం చేస్తున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles