Nara rohit and regina new movie starts

nara rohit,actress regina, nara rohit,actress regina new movie, nara rohit,actress regina movie starts, movie news, film news, vv vinayak, director satya, prasad labs, hyderabad, rohit movies

nara rohit and regina new movie starts

27.gif

Posted: 01/24/2013 07:10 PM IST
Nara rohit and regina new movie starts

116

       టాలీవుడ్ లో సోలో హీరోగా కథం తొక్కుతోన్న నారా రోహిత్ ... నాజూకు సుందరి రెజీనా జంటగా ఓకొత్త చిత్రం ప్రారంభమైంది. ఆర్.వి చంద్రమౌళి ఈ విభిన్నకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ తాజా చిత్రానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలను ఈ రోజు హార్భాటంగా జరిగాయి. తాతినేని సత్య ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా షూటింగ్  హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లాన్ లో లాంఛనంగా ప్రారంభమైంది.

119
        పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రమేష్ ప్రసాద్ క్లాప్ కొట్టారు. క్రికెట్ చాముండేశ్వరీ నాథ్ కెమెరా స్విచాన్ చేయగా ... వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందనీ, ఏప్రిల్ 16 వరకూ ఏకధాటిగా జరిగే సింగల్ షెడ్యూలుతో షూటింగ్ పూర్తి అవుతుందని వెల్లడించారు.

115
      కాగా, వేసవి సెలవుల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. దర్శకుడు సత్య గతంలో 'భీమిలీ కబడ్డీ జట్టు' ... 'ఎస్.ఎం.ఎస్.' మూవీలను రూపొందించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Viswaroopam movie released
Ramcharan play ccl cricket tourney  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles