Life is beautiful will be a good movie

life is beautiful will be a good movie ..

life is beautiful will be a good movie ..

15.gif

Posted: 07/25/2012 05:10 PM IST
Life is beautiful will be a good movie

     shekar_ee లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అచ్చం అలాగే ఉంటుందంటున్నాడు శేఖర్ కమ్ముల.  ఆనంద్, గోదావరి సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న డైరెక్టర్ శేఖర్ ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదిని ఖరారు చేశారు. ఆగస్ట్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లీడర్' సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అయితే లీడర్ తర్వాత చాలా గ్యాప్ తో వస్తున్న 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'పై భారీ అంచనాలున్నాయి. ఆరు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆరుగురు యువత చుట్టూ తిరిగే కథంశమే ఈ సినిమా అనీ.. యూత్ ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందని శేఖర్ కమ్ముల చెబుతున్నాడు. యువతకు మంచి మెసేజ్ ఇచ్చే చిత్రమవుతుందని ఆయన వివరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aa naluguru movie with amitab
Kaikala satyanarayana birthday today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles