Sensex, Nifty end higher; ITC, Infosys, Reliance laggards

Sensex nifty end higher itc infosys reliance laggards

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, CRR, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, RBI policy rates in April, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys

Bankex led by ICICI Bank's 8 percent gain outperformed the market. Analysts are positive on the stock due to its FY16 guidance and possibility to moderate credit costs. Bank Nifty was up 2.6 percent from its previous close. Other top gainers in the sector were SBI and Axis Bank.

బ్యాంకింగ్ రంగ సూచీల ర్యాలీ.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Posted: 04/28/2015 06:57 PM IST
Sensex nifty end higher itc infosys reliance laggards

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలలో పయనించాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు ర్యాలీని కోనసాగించడంతో.. ఆ ప్రభావం మిగతా సెక్టార్లపై బడి లాభాలను ఆర్జించాయి. ఐసిఐసిఐ బ్యాంక్ నాలుగో త్రైమాసిక ఫలితాలలో లాభాలను ఆర్జిచిన ప్రభావం బ్యాంక్ రంగ షేర్ల ర్యాలీని కొనసాగించేలా చేసింది. దీనికి తోడు ఎస్ బి ఐ, యాక్సిక్ బ్యాంకుల షేర్లు కూడా లాభాలలో పయనించడంతో.. ఎట్టకేలకు చివరి సెషన్ లో స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. అటు అటో రంగ షేర్లు కూడా లాభాలలో పయనించడంతో దేశీయ మార్కట్లు లాభాలను గడించాయి.

ఈ క్రమంలో దీర్ఘకాలిక వినమయ వస్తువుల సూచీలు, ఎఫ్ ఎం జీ సి, ఐటీ, టెక్నాలజీ సెక్టార్ల మినహా అన్ని సూచీలు లాభాలలోనే కోనసాగాయి. ఈ నేపథ్యంలో లో సెన్సెక్స్ 219 పాయింట్ల లాభంతో. 27 వేల 396 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 72 పాయింట్ల లాభంతో 8286 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకీ, బిపిసీఎల్, టెక్ మహీంద్రా, ఐడియా సెల్యూలార్ సంస్థల షేర్లు అత్యధిక లాభాలను గడించగా, ఐటీసీ, హెచ్ సీఎల్, కోల్ ఇండియా, ఇన్పోసిస్, రిలయన్స్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  

Other Articles