''సహజంగా బరువు పెరుగుట'' అనే వ్యాఖ్య చూడగానే ఆర్చర్యానికి గురవుతున్నారా? మీరు సన్నగా ఉండి, సహజంగా బరువు పెంచుకోటానికి ప్రయత్నిస్తున్నారా. ఏదిఏమైన బరువు పెరగటం వలన ఫిట్నెస్'తో పాటూ, ఆరోగ్యాన్ని కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కావున సహజంగా బరువు పెరగటం వలన శరీరానికి కలిగే దుష్ప్రభావాల నుండి కాపాడుకోవచ్చు.
తక్కువ బరువు ఉన్నవారు సహజంగా బరువు పెంచుకొనుటకు ప్రయత్నించకుండా, అనారోగ్యకరమైన ఆహరం తినటం వలన ఆరోగ్యకరమైన బరువు కాకుండా శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయి. బరువు పెరగాలి అనుకునే వారు భయట లభించే జంక్ ఆహారాలకు బదులుగా ఆరోగ్యకరమైన ఆహరాన్ని తీసుకోవాలి.
బరువు ఎలా పెరగటం?
ఇక్కడ తెలిపిన సూచనలను అనుసరించటం వలన సహజంగా బరువు పెంచుకోవచ్చు. ఒకవేళ 35 రోజులల్లో బరువు పెరగాలి అనుకుంటే మాత్రం ఇక్కడ తెలిపిన ఆహర నియమాలు, ప్రణాలికలు చాలా ఉపయోగపడతాయి.
క్యాలోరీల సంఖ్యను లెక్కించండి
రోజు తీసుకునే క్యాలోరీల సంఖ్య మరియు ఖర్చు చేసే క్యాలోరీల సంఖ్యపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. తీసుకునే క్యాలోరీల సంఖ్య కన్నా ఖర్చు చేసే క్యాలోరీల సంఖ్యను తగ్గించండి. మీ జీవక్రియ రేటు మరియు రోజు చేసే పనులలో ఎన్ని క్యాలోరీలను వినియోగిస్తున్నారో లేక్కించండి. BMR ప్రకారం శరీర బరువును నిర్వహిస్తూ, క్యాలోరీల ఖర్చును సరి చూసుకోండి. బరువు పెరగాలి అనుకుంటే రోజులో ఖర్చు చేసే దాని కంటే 125 క్యాలోరీలను అధికంగా తీసుకోండి. ఒక పౌండ్ బరువు పెరుగుటకు ఖర్చు చేసే వాటి కన్నా దాదాపు 3,500 క్యాలోరీలను తీసుకోండి.
తరచుగా తినండి
3 నుండి 4 గంటలకు ఒకసారి తినటం వలన శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయులు పెరగవు. దీని వలన శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరగకుండా బరువు మాత్రమె పెరుగుతుంది. ఇలా 3 సార్లు తీసుకునే ఆహరాన్ని 6 దఫాలుగా తీసుకోవటం వలన చర్మ కణాలలో కొవ్వు పదార్థాల చేరిక తగ్గి బరువు మాత్రమె పెరుగుతుంది.
సహజ ద్రావణాలు
భయట లభించే ద్రావణాలలో బరువు పెరుగుటకు కావలసిన పోషకాలు లభించవు. కావున పండ్ల రసాలు, షేక్స్ వంటి వాటిని తాగటానికి ప్రయత్నించండి. కొన్ని సమయాల్లో స్మూతీస్ వలన ఒకేసారి 1,000 క్యాలోరీలను కూడా పొందవచ్చు. సీతాఫలం లేదా యొగ్ హార్ట్ వంటివి బరువు పెంచుటలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
మీ భాగాన్ని నిర్వహించండి
మీ ఆహర భాగాలలో ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చండి. మీరు తాగే సలాడ్'లలో అవకాడోను కలపటం వలన 332 క్యాలోరీలను అధికంగా పొందుతారు. వీటితో పాటు తినే బ్రెడ్'లో వెన్న మరియు పీ నట్'లను, పన్నీర్'లను కలపండి. మీ ఆహారంలో ఇలాంటి వాటిని కలపడం వలన ఆరోగ్యం పెంపొందించటమే కాకుండా బరువు కూడా పెరుగుతుంది.
కార్బోహైడ్రేట్'లు
త్వరగా బరువు పెరుగుటకు కార్బోహైడ్రేట్'లు అధికంగా ఉండే హోల్ గ్రైన్స్, మల్టి గ్రీన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, తృనధాన్యాలు, బంగాళదుంప వంటి వాటిని మీ ఆహరంలో కలపండి. చేపలను మరియు నూనెలను కలపండి ఫాటీ ఆహరం అయినట్టి చేప నూనెలు (ట్యూనా మరియు సాల్మన్), ఫ్లాక్స్ సీడ్స్ మరియు సం-ఫ్లవర్ నూనెలను మీ ఆహర ప్రణాళికలో కలపండి. అంతేకాకుండా, వీటి సేకరణ అధికంగా ఉండకుండా సరైన స్థాయిలో ఉండేలా చూసుకోండి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more