Bad effects of back pain

back pain,bad effects of back pain,basic remedies for back pain,back pain,bad effects of back pain,basic remedies for back pain

There is the very common idea that pops into the head when people talk about back pains and that is the time lost at work and the money that goes with it

bad effects of back pain.gif

Posted: 02/07/2012 02:59 PM IST
Bad effects of back pain

1అతని వయసు 36. ఎత్తు 5.7 అడుగులు, బరువు 85 కేజీలు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. లేటు వయసులో పెళ్లయింది. 18 మాసాల క్రితం ఓ బాబు పుట్టాడు. కంపెనీలో టీమ్ హెడ్ కావడంతో నెలలో ఎక్కువరోజులు లాంగ్ ట్రావెలింగ్‌లోనే ఉంటాడు. ప్రయాణ సమయాల్లో ఎప్పుడూ ఓ భుజానికి లాప్‌టాప్, మరో భుజానికి ఓ బ్యాగ్ ఉంటాయి. ఈ ట్రావెలింగ్ షెడ్యూల్‌లోకి రావడానికి ముందు కంప్యూటర్ ముందు గంటల కొద్దీ పనిచేసేవాడు. ఒకరోజు బాబును ఎత్తుకుంటుండగా నడుము దగ్గర బలంగా పట్టేసింది. నొప్పి హఠాత్తుగా భరించరానిదిగా మారింది.

రోజులు గడుస్తున్న కొద్ది
రేడియేటింగ్ పెయిన్. చురుకులు, పోట్లు, మంటలు, పిక్కల్లో గట్టిగా పట్టేయడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. అయినా వృత్తిపరమైన విధుల నుంచి తప్పుకోలేని పరిస్థితి. ట్రావెలింగ్ కూడా నిరంతరం కొనసాగించాల్సి వచ్చింది. ఎడమ కాలులో నొప్పి ఉన్నందువల్ల అతడు కుడివైపునకు ఒంగిపోయాడు.

వెంటనే డాక్టర్ వద్దకు వెళితే, ఎంఆర్ఐ తీయించి, రిపోర్ట్స్ చూస్తే ఎల్4, ఎల్ 5, ఎల్ 5-ఎస్1లో సమస్య ఉన్నట్లు కనిపించింది. అలాగే అతనికి మెడభాగంలో కూడా కొన్ని మార్పులు కనిపించాయి. వాటిలో సి4, సి5, సి6, సి6-7లో డిజనరేటివ్ మార్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్ మార్పులు కనిపించాయి. నొప్పి తగ్గడానికి డాక్టర్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఒక నెలరోజుల్లో కాస్త ఉపశమనం కనిపించింది. దీంతో మళ్లీ వెంటనే విధుల్లోకి వెళ్లడం మొదలుపెట్టాడు. దీని వల్ల చెయ్యంతా రేడియేటింగ్ పెయిన్, శరీరమంతా చురకలు, తలలో సగభాగమంతా నొప్పి, కళ్లు ఎరుపెక్కడం, చెవిపోటు ఇవన్నీ మొదలయ్యాయి. మళ్లీ డాక్టర్ వద్దకు వెళితే స్టెరాయిడ్ షార్ట్ తీసుకోవలసిందేనని చెప్పారు.

అలా తీసుకోవడం అతనికి నచ్చలేదు..పైగా భయమేసింది. అందుకే మరికొంతకాలం నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. సరిగ్గా ఈ దశలో లైంగిక సమస్య మొదలయ్యింది. స్తంభనలు సరిగ్గా లేకపోవడం, శీఘ్రస్కలనం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఉన్న వెన్నునొప్పికి తోడు ఇదో కొత్త సమస్య మొదలయ్యిందుకుని సెక్సాలజిస్టును సంప్రదించాడు. పరిశీలించిన డాక్టర్ వయాగ్రా మాత్రల్ని సూచించాడు. ఆ మాత్రల్ని వేసుకుంటే కొంత బాగానే ఉంటోంది. వేసుకోకపోతే సమస్య అలాగే ఉంటోంది. ఈ క్రమంలో అతడు మా వద్దకు వచ్చాడు.

వాత ప్రకోపమే కారణం

వాస్తవానికి అత నికి ఉన్న వెన్ను నొప్పి, లైంగిక సమస్యలు ఈ రెండూ వాత ప్రకోపం వల్ల తలెత్తినవే. రెండూ ఒకదానితో ఒకటి పూర్తిగా ముడిపడి ఉన్నవే. స్తంభన సమస్యల్ని ఆయుర్వేదంలో ధ్వజభంగం అంటారు. ఈ రెండు సమస్యలకూ మౌలికంగా ఆపాన వాతమే కారణం. శరీర నిర్మాణంలోఎల్4, ఎల్5, ఎస్1లో మొదలయ్యే సయాటిక్ నరం, పిరుదు భాగం దాకా వచ్చేసి గజ్జల్లోకి వెళ్లాక పురుషాంగానికి వెళ్లే ప్రుడెండల్ నరంగా మారుతుంది. అంగానికి అవసరమైన రక్తప్రసరణను అందించేదే ఈ ప్రుడెండల్ నర్వ్. ఏదైనా ఒత్తిడి వల్ల సయాటిక్ నరంలో అడ్డంకి ఏర్పడితే రక్తప్రసరణ ఆగిపోతుంది.

ఆ తర్వాత ఈ ప్రుడెండల్ నర్వ్ కూడా బ్లాక్ అయిపోతుంది. రక్తప్రసరణ లేకుండా పోయాక సహజంగానే స్తంభన సమస్యలు మొదలవుతాయి. స్తంభన సమస్యలు రావడానికి శరీరంలోని ఇతర కారణాలు కూడా తోడవుతాయి. అయితే ఇక్కడ వెన్నునొప్పికో లేదా స్తంభన సమస్యకో విడివిడిగా వైద్యం చేస్తే సరిపోదు. మౌలికంగా అతనికున్న వెన్నునొప్పికి వైద్యం చేస్తూనే సంయుక్తంగా స్తంభన సమస్యకు కూడా వైద్యం చెయ్యాలి. అందులో భాగంగా ఉన్న వెన్నునొప్పి సమస్యకు చికిత్స చేస్తూనే లైంగిక సమస్యను నయం చేసే వాజీకరణ చికిత్స కూడా చేయాలి.

సంశోధనం-సంశమనం

ఏ వ్యాధినైనా నయం చేయడానికి సంశోధనం, సంశమనం అనే రెండు రకాల చికిత్సలు చేయాలి. సంశోధనం శరీరంలోని మలిన పదార్థాలన్నిటిని బయటకు పంపించే ప్రక్రియ. ఇందుకు పంచకర్మ చికిత్సలు చేయాలి. అందులో భాగంగా వమనం, విరేచనం, వాస్తికర్మ, నస్యకర్మ, రక్తమోక్షణం-ఇవన్నీ చేయాలి. వెన్నునొప్పి, సయాటికా, గృద్రసీవాతం-వీటన్నిటికీ ప్రధాన కేంద్రస్థానం పక్వాశయం అంటే చిన్నపేగు, పెద్దపేగులు.అందుకే అక్కడున్న వ్యర్థ పదార్థాలను బయటపకు పంపించడం తప్పనిసరి. ప్రధానంగా వాతాన్ని, ఆపానవాతాన్ని హరింపచేసి రస, రక్త, మాంస, మేధో అస్థి ధాతువుల్లో సహజ శక్తిని నింపాలి. శ్రోతస్సుల్లోని అవరోధాల్ని తొలగించాలి. ఇవన్నీ సరిగ్గా జరిగినప్పుడే అతనికి ప్రయోజనం ఉంటుంది.

అతని వయసు 36. ఎత్తు 5.7 అడుగులు, బరువు 85 కేజీలు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. లేటు వయసులో పెళ్లయింది. 18 మాసాల క్రితం ఓ బాబు పుట్టాడు. కంపెనీలో టీమ్ హెడ్ కావడంతో నెలలో ఎక్కువరోజులు లాంగ్ ట్రావెలింగ్‌లోనే ఉంటాడు. ప్రయాణ సమయాల్లో ఎప్పుడూ ఓ భుజానికి లాప్‌టాప్, మరో భుజానికి ఓ బ్యాగ్ ఉంటాయి. ఈ ట్రావెలింగ్ షెడ్యూల్‌లోకి రావడానికి ముందు కంప్యూటర్ ముందు గంటల కొద్దీ పనిచేసేవాడు. ఒకరోజు బాబును ఎత్తుకుంటుండగా నడుము దగ్గర బలంగా పట్టేసింది. నొప్పి హఠాత్తుగా భరించరానిదిగా మారింది.

రోజులు గడుస్తున్న కొద్ది రేడియేటింగ్ పెయిన్. చురుకులు, పోట్లు, మంటలు, పిక్కల్లో గట్టిగా పట్టేయడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. అయినా వృత్తిపరమైన విధుల నుంచి తప్పుకోలేని పరిస్థితి. ట్రావెలింగ్ కూడా నిరంతరం కొనసాగించాల్సి వచ్చింది. ఎడమ కాలులో నొప్పి ఉన్నందువల్ల అతడు కుడివైపునకు ఒంగిపోయాడు.

వెంటనే డాక్టర్ వద్దకు వెళితే, ఎంఆర్ఐ తీయించి, రిపోర్ట్స్ చూస్తే ఎల్4, ఎల్ 5, ఎల్ 5-ఎస్1లో సమస్య ఉన్నట్లు కనిపించింది. అలాగే అతనికి మెడభాగంలో కూడా కొన్ని మార్పులు కనిపించాయి. వాటిలో సి4, సి5, సి6, సి6-7లో డిజనరేటివ్ మార్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్ మార్పులు కనిపించాయి. నొప్పి తగ్గడానికి డాక్టర్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఒక నెలరోజుల్లో కాస్త ఉపశమనం కనిపించింది. దీంతో మళ్లీ వెంటనే విధుల్లోకి వెళ్లడం మొదలుపెట్టాడు. దీని వల్ల చెయ్యంతా రేడియేటింగ్ పెయిన్, శరీరమంతా చురకలు, తలలో సగభాగమంతా నొప్పి, కళ్లు ఎరుపెక్కడం, చెవిపోటు ఇవన్నీ మొదలయ్యాయి. మళ్లీ డాక్టర్ వద్దకు వెళితే స్టెరాయిడ్ షార్ట్ తీసుకోవలసిందేనని చెప్పారు.

అలా తీసుకోవడం అతనికి నచ్చలేదు..పైగా భయమేసింది. అందుకే మరికొంతకాలం నిర్లక్ష్యంగా ఉండిపోయాడు. సరిగ్గా ఈ దశలో లైంగిక సమస్య మొదలయ్యింది. స్తంభనలు సరిగ్గా లేకపోవడం, శీఘ్రస్కలనం వంటి సమస్యలు మొదలయ్యాయి. ఉన్న వెన్నునొప్పికి తోడు ఇదో కొత్త సమస్య మొదలయ్యిందుకుని సెక్సాలజిస్టును సంప్రదించాడు. పరిశీలించిన డాక్టర్ వయాగ్రా మాత్రల్ని సూచించాడు. ఆ మాత్రల్ని వేసుకుంటే కొంత బాగానే ఉంటోంది. వేసుకోకపోతే సమస్య అలాగే ఉంటోంది. ఈ క్రమంలో అతడు మా వద్దకు వచ్చాడు.

వాత ప్రకోపమే కారణం

వాస్తవానికి అత నికి ఉన్న వెన్ను నొప్పి, లైంగిక సమస్యలు ఈ రెండూ వాత ప్రకోపం వల్ల తలెత్తినవే. రెండూ ఒకదానితో ఒకటి పూర్తిగా ముడిపడి ఉన్నవే. స్తంభన సమస్యల్ని ఆయుర్వేదంలో ధ్వజభంగం అంటారు. ఈ రెండు సమస్యలకూ మౌలికంగా ఆపాన వాతమే కారణం. శరీర నిర్మాణంలోఎల్4, ఎల్5, ఎస్1లో మొదలయ్యే సయాటిక్ నరం, పిరుదు భాగం దాకా వచ్చేసి గజ్జల్లోకి వెళ్లాక పురుషాంగానికి వెళ్లే ప్రుడెండల్ నరంగా మారుతుంది. అంగానికి అవసరమైన రక్తప్రసరణను అందించేదే ఈ ప్రుడెండల్ నర్వ్. ఏదైనా ఒత్తిడి వల్ల సయాటిక్ నరంలో అడ్డంకి ఏర్పడితే రక్తప్రసరణ ఆగిపోతుంది.

ఆ తర్వాత ఈ ప్రుడెండల్ నర్వ్ కూడా బ్లాక్ అయిపోతుంది. రక్తప్రసరణ లేకుండా పోయాక సహజంగానే స్తంభన సమస్యలు మొదలవుతాయి. స్తంభన సమస్యలు రావడానికి శరీరంలోని ఇతర కారణాలు కూడా తోడవుతాయి. అయితే ఇక్కడ వెన్నునొప్పికో లేదా స్తంభన సమస్యకో విడివిడిగా వైద్యం చేస్తే సరిపోదు. మౌలికంగా అతనికున్న వెన్నునొప్పికి వైద్యం చేస్తూనే సంయుక్తంగా స్తంభన సమస్యకు కూడా వైద్యం చెయ్యాలి. అందులో భాగంగా ఉన్న వెన్నునొప్పి సమస్యకు చికిత్స చేస్తూనే లైంగిక సమస్యను నయం చేసే వాజీకరణ చికిత్స కూడా చేయాలి.

సంశోధనం-సంశమనం

ఏ వ్యాధినైనా నయం చేయడానికి సంశోధనం, సంశమనం అనే రెండు రకాల చికిత్సలు చేయాలి. సంశోధనం శరీరంలోని మలిన పదార్థాలన్నిటిని బయటకు పంపించే ప్రక్రియ. ఇందుకు పంచకర్మ చికిత్సలు చేయాలి. అందులో భాగంగా వమనం, విరేచనం, వాస్తికర్మ, నస్యకర్మ, రక్తమోక్షణం-ఇవన్నీ చేయాలి. వెన్నునొప్పి, సయాటికా, గృద్రసీవాతం-వీటన్నిటికీ ప్రధాన కేంద్రస్థానం పక్వాశయం అంటే చిన్నపేగు, పెద్దపేగులు.అందుకే అక్కడున్న వ్యర్థ పదార్థాలను బయటపకు పంపించడం తప్పనిసరి. ప్రధానంగా వాతాన్ని, ఆపానవాతాన్ని హరింపచేసి రస, రక్త, మాంస, మేధో అస్థి ధాతువుల్లో సహజ శక్తిని నింపాలి. శ్రోతస్సుల్లోని అవరోధాల్ని తొలగించాలి. ఇవన్నీ సరిగ్గా జరిగినప్పుడే అతనికి ప్రయోజనం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Psoriasis treatments
Stop smoking tips  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more