Iocl Recruitment For 1535 Trade Apprentice Posts ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో 1535 అప్రెంటిస్‌లు

Indian oil corporation recruitment for 1535 trade apprentice posts

IOCL Apprentice, IOCL Recruitment 2022 for Apprentices, Job Vacancy in IOCL, Job Opportunity in IOCL, Government Job in IOCL, Sarkari Naukari in IOCL, Indian Oil Corporation Recruitment 2022, IOCL Recruitment 2022, Government Job, Indian Oil Corporation Ltd (IOCL), IOCL Recruitment, Job Opportunity, Job Vacancy, Recruitment, Recruitment 2022, Sarkari Naukari

Indian Oil Corporation Limited, or IOCL, has invited applications for the engagement of Apprentices in the various Trades/Disciplines at its Refineries under the Apprentices Act, 1961/1973 (as amended). The rate of stipend payable to apprentices per month shall be as prescribed under the Apprentices Act, 1961/1973/ Apprentices Rules 1992 (as amended) and Corporation’s guidelines.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ ఐఒసీఎల్ లో 1535 అప్రెంటిస్‌ పోస్టులు

Posted: 09/30/2022 04:33 PM IST
Indian oil corporation recruitment for 1535 trade apprentice posts

దేశంలో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి, పంపిణీదారు అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (IOCL) వివిధ విభాగాల్లో అప్రెంటింస్‌లను భర్తీ చేస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు వచ్చేనెల 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1535 అప్రెంటిస్‌షిప్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

మొత్తం పోస్టులు: 1535

ట్రేడ్‌ అప్రెంటిస్‌ విభాగంలో:
అట్టెండెంట్‌ ఆపరేటర్‌ 396
ఫిట్టర్‌ 161
బాయిలర్‌ 54
డాటాఎంట్రీ ఆపరేటర్‌ 73
సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ 39
అకౌంటెంట్‌ 45

టెక్నీషియన్‌ అప్రెంటిస్ విభాగంలో‌:
మెకానికల్‌ 361
కెమికల్‌ 332
ఎలక్ట్రికల్‌ 198
ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 74

అర్హతలు: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బీఎస్సీ, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 23
వెబ్‌సైట్‌: www.iocl.com

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles