Manchester Arena Blast 19 Killed and 50 Hurt

At least 19 people die in explosion at manchester arena

UK Blast, Manchester, Manchestar Attack, Manchester Blast, Manchester Suicide Attack, Ariana Grande Concert, Ariana Grande Concert Blast, England Blast, UK Blast 19 Kill, UK Suicide Attack, Manchester Arena Blast, Ariana Grande Gig Cause, Manchester Stadium Blast

Manchester Arena explosion at Ariana Grande gig causes 19 killed and 50 Hurt. UK police treating deadly blast at Manchester stadium as terrorism incident.

కచేరీలో భారీ పేలుడు.. 19 మంది మృతి

Posted: 05/23/2017 07:48 AM IST
At least 19 people die in explosion at manchester arena

ఇంగ్లాండ్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. పారిశ్రామిక నగరం మాంచెస్టర్ లో ఓ సంగీత కచేరీలో పేలుడు జరగటంతో 19 మంది అక్కడిక్కడే చనిపోయారు. సుమారు 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

సోమవారం రాత్రి 10.35 నిమిషాలకు గ్రేటర్ మాంచెస్టర్ లోని మాంచెస్టర్ అరినాలో పాప్ సింగర్ అరియానా గ్రాండే ఆధ్వర్యంలో ఓ మ్యూజికల్ షో జరిగింది. ఒక్కసారిగా పేలుడు జరగటంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి. శక్తివంతమైన బాంబు కావటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

పాప్ సింగర్ అరియానా క్షేమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, స్థానిక మీడియా మాత్రం ఆమె పై భిన్నకథనాలు రాయటం విశేషం. ఉగ్రవాద చర్య, ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్న పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆడిటోరియంలో పేలుళ్ల సమయంలో కొన్ని వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : England  Manchester  Ariana Grande  Bomb Blast  

Other Articles