కావేరి విషయంలో కర్ణాటక ‘సుప్రీం’ అల్టిమేటం Release Cauvery water to Tamil Nadu by 2 pm tomorrow

Cauvery water row supreme court altimatum to karnataka

Cauvery Water Dispute, Karnataka, Supreme Court, Tamil Nadu, siddaramaiah, chief minister, Cauvery Managment Board, Karnataka villain, Cauvery crisis, member, order, 6000 cusecs, national news, india news

Karnataka has been ordered by the Supreme Court to stop defying its orders and confirm, by tomorrow, if it has released water from the River Cauvery to neighbour Tamil Nadu.

కావేరి విషయంలో కర్ణాటకకు ‘సుప్రీం’ అల్టిమేటం

Posted: 10/03/2016 03:06 PM IST
Cauvery water row supreme court altimatum to karnataka

కావేరి జలలా వివాదంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం కర్ణాటక ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. కావేరి నీటి విడుదలలో తమ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తున్న కర్ణాటక తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేసింది. నీటి విడుదల విషయంలో తమను నిందించడం మాని పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని అదేశించింది. న్యాయస్థానం జారీ చేసిన అదేశాలను ఉల్లంఘించడం సరికాదని, తక్షణం తమ అదేశాలను పాటించాలని సూచించింది.

తమిళనాడుకు కావేరి నీళ్లు విడుదల చేశారా..? లేదా..? అన్నది రేపు (మంగళవారం) మధ్యాహ్నం రెండు గంటలలోపు తనకు తెలియపర్చాలని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ లతో కూడా  సుప్రీంకోర్టు దిస్వభ్య ధర్మాసనం డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలో అటర్నీ జనరల్ ముకల్ రోహత్గ్నీ న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపిస్తుండగా, న్యాయస్థానం రాష్ట్రాల మధ్య వున్న జలవివాదాల సమస్యలను భారత్ రాజ్యంగం అర్టికల్ 262 ప్రకారం వినేందుకు తేల్చిచెప్పింది. ఈ మేరకు ఈ క్రమంలో కావేరి జలాల విషయంలో కావేరి నీటి వివాదాల ట్రిబ్యూనల్ ప్రతిపాదించిన విధంగా తాము కావేరి బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అదేశించే అధికారం తమకు లేదని కూడా స్పష్టం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cauvery Water Dispute  Karnataka  Supreme Court  Tamil Nadu  siddaramaiah  

Other Articles