Encounter in Baramulla between terrorists and army

Encounter between terrorists and army jawans in baramulla

Encounter between terrorists and army jawans in Baramulla, rafiabad, terrorists hide in rafiabad, Encounter in Ladoora in Baramulla, Jammu & Kashmir, Rafiabad, Indian army, seciurity forces, pakistan terrorists

Encounter is on between terrorists and security forces at Ladoora in Baramulla of Jammu & Kashmir on Wednesday. One to two terrorists are believed to be hiding in this area.

భారముల్లాలో ఆర్మీకి, పాక్ ఉగ్రవాదులకు మధ్య బీకర పోరు..

Posted: 09/02/2015 09:05 AM IST
Encounter between terrorists and army jawans in baramulla

రావణ కాష్టంలా నిత్యం కాల్పుల మోతలు, ఉగ్రవాద చోరబాట్లతో రగిలిపోతున్న జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ ఉగ్రవాదులతో ఇవాళ ఉదయం నుంచి ఆర్మీ జవాన్లు పోరాడుతూనే వున్నారు. భారత సైన్యానకి పాక్ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లోని బరాముల్లా ప్రాంతంలోకి అక్రమంగా చోరబడి.. ఆశ్రయం పోందుతున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన భారతీయ ఆర్మీ వారిని పట్టుకునేందుకు యత్నిస్తోంది.

బారాముల్లా జిల్లాలోని రఫియా బాద్ వద్ద భారత ఆర్మిని చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులతో తెగబడ్డారు. అయితే ఉగ్రవాదుల కాల్పులకు భారత జవాన్లు కూడా ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్ నుంచి వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు రఫియాబాద్ లో ఆశ్రయం పోందుతున్నారని సమాచారం. ఈ ఎన్ కౌంటర్ పై మరింత సమాచారం, పూర్తి వివారాలుతెలియాల్సి ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : encounter  Indian army  pakistan terrorists  baramulla  

Other Articles