Plane in emergency landing over "suspicious" tablet

Turkish airlines jet lands in delhi after bomb threat on mirror

Turkish Airlines jet lands in Delhi after 'bomb threat' on mirror, Delhi airport bomb threat, Turkish Airlines, Delhi airport, Delhi emergency landing, Delhi Airport,Turkish Airlines,Delhi airport bomb threat,Bangkok Istanbul flight,Indira Gandhi International Airport

A Turkish Airlines flight made an emergency landing at Delhi's international airport on Tuesday afternoon after a pilot reported a "bomb threat".

టర్కీ విమానానికి బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Posted: 07/07/2015 04:53 PM IST
Turkish airlines jet lands in delhi after bomb threat on mirror

బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళ్తున్న టర్కీకి చెందిన కార్గోహోల్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానంలోని సిబ్బంది భారత్ అధికారులను సంప్రదించి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు. వివరాల్లోకెళితే.. విమానంలో బాంబులు, పెలుడు పదార్థాలు పెట్టినట్లు ఆగంతకులు విమానం బాత్‌రూమ్‌లోని అద్దాలపై రాశారు. ఈ హెచ్చరికలను గమనించిన విమానం సిబ్బంది తొలుత నాగ్‌పూర్ విమానాశ్రయ అధికారులను సంప్రదించారు.

నాగ్‌పూర్ గ్రౌండ్ కంట్రోల్ సూచన మేరకు విమానాన్ని ఢిల్లీకి మల్లించారు. అక్కడ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా దించారు. విమానంలో మొత్తం 148 మంది ప్రయాణికులు ఉన్నారు. దుండగుల హెచ్చరికల నేపథ్యంలో ప్రయాణికులందరిని విమానం నుంచి దించేశారు. ఎఎస్‌జి, సీఐఎస్ఎఫ్ బలగాలు ఎయిర్ పోర్టుకు చేరుకుని విమానంలో తనిఖీలు నిర్వహించాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయ ప్రాంతంలో సెక్యురిటీ ఎమర్జెన్సీ విధించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Turkish Airlines  Delhi airport  Delhi emergency landing  bomb threat  

Other Articles