ED Seized Marans' Assets in Aircel-Maxis money-laundering Case

Marans assets seized in aircel maxis case

Marans' Assets Seized in Aircel-Maxis Case, Dayanidhi maran's Assets seized, ED Seized Marans' Assets, Enforcement directorate, marans money-laundering case., maran's Assets, Enforcement directorate Attach, Aircel Case, Worth Rs.742 Crore, Dayanidhi Maran's Assets

The Maran brothers, once a powerhouse in Tamil Nadu, own assets worth hundreds of crores - 740 crores of which have been seized today as part of a money-laundering case.

ధయానిధి మారెన్ ఆస్తులు సీజ్.. రూ.740 కోట్లను సీజ్ చేసిన ఈడీ

Posted: 04/01/2015 07:25 PM IST
Marans assets seized in aircel maxis case

డీఎంకే నేత, కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్‌ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. 2జీ కుంభకోణం కేసులో ఆయనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో దయానిధి మారన్ కుటుంబ సభ్యులకు చెందిన రూ.742 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఎయిర్ సెల్ - మ్యాక్సిస్ ఒప్పందం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై ఇప్పటికే ఈడీ దర్యాపు చేస్తోంది. తాత్కాలికంగా జప్తు చేసిన ఆస్తుల్లో మారన్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతోంది, అంతేగాక, సీబీఐ పలు ఛార్జ్ షీట్ల కూడా దాఖలు చేసింది.
 
అలాగే, బొగ్గు కుంభకోణంలో తెలుగు సినీ దర్శకుడు, కేంద్ర బొగ్గు గనులశాఖ మాజీ మంత్రి దాసరి నారాయణ రావుకు చెందిన 2.25 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈసీ అటాచ్ చేసిన విషయం తెల్సిందే. ఇది జరిగి రెండు రోజులు కూడా గడవకముందై 2జీ స్పెక్ట్రమ్ స్కామ్‌లో ఈడీ దయానిధి మారన్‌ కుటుంబ సభ్యులకు చెందిన రూ.742 కోట్ల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Enforcement directorate Attach  Aircel Case  Dayanidhi Maran's Assets  

Other Articles