కార్టిసోల్
ఇంట్లో, ఆఫీసు కార్యకలాపాల కారణంగా ప్రతిఒక్కరూ అథిక ఒత్తిడికి గురవుతారు. తద్వారా శరీరంలో అధికంగా కార్టిసోల్ ఉత్పత్తి అవుతుంది. దాంతో హార్ట్ రేట్, బిపి, కొలెస్ట్రాల్ లెవల్స్ మీద దుష్ప్రభావాలు చూపుతుంది. ఈ సమస్యలన్నీ దూరమవ్వాలంటే.. వ్యాయామమే ఓ మంచి బూస్టర్ వంటిదని నిపుణులు అంటున్నారు.