Telugu Jokes
రైట్ నెంబర్ అస్సలు చెప్పడం లేదు!

ఒకరోజు రాముడు తన స్నేహితుడైన భీముడితో కలిసి ఇలా అంటాడు..

రాముడు : ఛీ దీనెమ్మ బతుకు! ఇదేం నెంబర్ రా బాబు.. ఎప్పుడు ఫోన్ చేసినా... రాంగ్ నెంబర్ అంటున్నాడు...

భీముడు : మరయితే.. నెంబర్ డయల్ చేసే ముందు సరిచూసుకుంటే అయిపోతుంది కదా...

రాముడు : రైట్ నెంబర్ ఏది అని అడిగితే చెప్పడం లేదు..