ఫోర్చుగల్ ఫుట్ బాల్ దిగ్గజం, రియల్ మాడ్రిడ్ గా పేరోందిన క్రిస్టియానో రోనాల్డ్ అంటే వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం క్రిస్ గేల్ కూడా మక్కువ ఎక్కువ. రోనాల్డో ఇటీవల ఓ మోడల్ తో డేటింగ్ చేస్తున్నారన్న వార్తను చదువుతూ..ఓ టీవీ యాంకర్ ఏకంగా నగ్నంగా తయారై వార్తను చదివిందంటే.. అయనంటే ఎంత క్రేజో చెప్పనక్కర్లేదనుకుంటా. ఫుట్ బాల్ ఆటలో ప్రత్యర్థులకు ముచ్చమటు పట్టించి.. సునాయాసంగా బంతిని అవతలి వైపుకు తరలించి గోల్ చేయడం ఆయనకు అందవేసిన చెయ్యి. అయితే ఆటలోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన బహుచక్కని వ్యక్తి అని రుజువు చేయడానికి నిదర్శనంగా నిలిచింది ఈ సంఘటన.
భూతల స్వర్గం లాంటి నేపాల్ దేశం.. ఆకస్మికంగా వచ్చిన భూ ప్రళయానికి శవాల దిబ్బగా మారడంతో ఒకటి రెండు కాదు ప్రపంచ దేశాలన్ని భీతిల్లిపోయాయి. నేపాల్ మృతుల సంఖ్య ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే వుండగా, సుమారుగా 15 వేలకు చేరవచ్చని నేపాల్ ప్రధాని సుషీల్ కోయిరాల అవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్ని తమకు సాయం చేసేందుకు ముందుకు రావాలన్న ఆయన పిలుపు మేరకు కొన్ని దేశాలు సాయాన్ని ప్రకటించాయి. కాగా భూప్రళయం సంభవించడంతోనే భారత్ నేపాల్ భూభాగంలోకి వెళ్లి సహాయ కార్యక్రమాలను అందించింది.
అయితే వ్యక్తిగతంగా క్రీడాకారులెందరో చెల్లించి పోయినా.. ఈ ఫుల్ బాల్ దిగ్గజం రోనాల్డో మాత్రం అందరికన్నా ముందుగా తన ఔదార్యన్ని కనబబర్చారు. ఒకటి రెండు కాదు ఏకంగా 50 లక్షల బ్రీటీష్ పాండ్లను నేపాల్ బాదితుల కోసం ఆర్థిక సాయం అందించారు. వాటి విలువ మన దేశీయ కరెన్సీలో లెక్కిస్తే..సుమారు 50 కోట్ల రూపాయలు. ఈ ఘటన క్రిస్టానో రోనాల్డో.. ఔదర్యంలో ఎంత గోప్పవాడో చాటిచెబుతుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more