Kohli reveals reason for defeat in Mumbai అతిథ్య జట్టు బౌలర్లకు చమటలు పట్టించిన లంకేయులు

Virat kohli reveals reason for hosts defeat in mumbai

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, eden gardens, kolkata, Sri Lanka, Virat Kohli, Tom Latham, Ross Taylor, Kane Williamson, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Trent Boult, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

India captain Virat Kohli admitted that they were at least 30 runs short but at the same time praised the application of the New Zealand batsmen especially Tom Latham.

అతిథ్య జట్టు బౌలర్లకు చమటలు పట్టించిన లంకేయులు

Posted: 12/04/2017 06:56 PM IST
Virat kohli reveals reason for hosts defeat in mumbai

ఆతిథ్యజట్టు భారత్ తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టులో కెప్టెన్ కు తోడు మరో సీనయర్ అటగాడు రాణించడంతో.. విరాట్ సేన వికెట్లను సాధించేందుకు తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. మూడో రోజు లంకేయులు పూర్తిగా ఆధిపత్యం కనబర్చారు. దినేశ్‌ చండిమాల్‌ (147 బ్యాటింగ్‌: 341 బంతుల్లో 18×4, 1×6) తన బ్యాటింగ్‌ సత్తా ఏంటో బయటపెట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత మూడంకెల స్కోరు చేశాడు. అతనికి ఏంజెలో మాథ్యూస్‌ (111; 268 బంతుల్లో 14×4, 2×6) అండగా నిలవడంతో భారత బౌలర్లు కడదాకా చెమడోట్చారు. చివరాఖరున మ్యాచ్ ముగిసే సమయానికి లంక 356/9 స్కోరు చేసింది.

ఓవర్ నైట్ స్కోరు 131/3తో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక మ్యాచ్ ముగిసే సమయానికి 130 ఓవర్లకు 356/9తో నిలిచింది. సారథి దినేశ్ చండిమాల్‌, సీనియర్ ఏంజెలో మాథ్యూస్ తమ బ్యాట్లకు పదును పెట్టడంతో భారత బౌలర్లు చెమటోడ్చారు. ఈ క్రమంలో చండిమాల్‌ జోరు పెంచాడు. వడివడిగా సెంచరీ సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 181 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. నిలదొక్కుకున్న ఈ జోడీని మాథ్యూస్‌ ఔట్‌ చేయడంతో అశ్విన్‌ విడదీశాడు.

జట్టు స్కోరు 317 వద్ద 116.4వ బంతికి సమరవీరను ఇషాంత్‌ ఔట్‌ చేయగా, క్యాచ్‌ను కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ఒంటిచేత్తో అద్భుతంగా ఒడిసి పట్టాడు. ఈ తరుణంలోనే అశ్విన్‌ రంగ ప్రవేశం చేయడంతో శ్రీలంక వెనువెంటనే మూడు వికెట్లు చేజార్చుకుంది. అంతకుముందు మాథ్యూస్‌, చండిమాల్‌ కలిసి 477 బంతులు ఆడగా రోషన్‌ సిల్వా (0), నిరోషన్‌ డిక్వెలా (0), సురంగ లక్మల్‌ (5)... 17 బంతుల వ్యవధిలోనే పెవిలియన్‌ చేరారు. జడేజా 126.5వ బంతికి గమగె (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో లంక 9వ వికెట్‌ పోగొట్టుకుంది. అశ్విన్‌ 3, షమి, ఇషాంత్‌, జడేజా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind vs SL  Team India  delhi  Virat Kohli  cricket  

Other Articles