India a vs australia 2017 three day practice match visitors 327 3 at stumps

india a vs australia, india a vs australia warm-up game, india a vs australia warm up, ind a vs aus 2017 warm up, australia, india vs australia test 2017, hardik pandya, steve smith, cricket news, cricket

The visitors would take heart from centuries from Steve Smith and Shaun Marsh as it bodes well for them in the upcoming series.

వార్మప్ మ్యాచ్ లో అసీస్ విజృంభన

Posted: 02/17/2017 08:59 PM IST
India a vs australia 2017 three day practice match visitors 327 3 at stumps

భారత 'ఎ' జట్టుతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా వీరవిహారం చేసింది. అసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, షాన్ మార్ష్ లు శతకాలతో రాణించడంతో.. అసీస్ తొలిరోజు అటముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 327 పరుగులు నమోదు చేశాడు. టాస్ గెలిచిన టీమిండియా ఏ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యా ఫీల్డింగ్ కు మొగ్గుచూపాడు. దాంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 55 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(25), రెన్ షా(11)లు ఆదిలోనే పెవిలియన్ చేరడంతో ఆస్ట్రేలియా తడబడినట్లు కనిపించింది.

ఆ తరుణంలో స్మిత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. షాన్ మార్ష్ తో కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే స్మిత్ శతకాన్ని నమోదు చేసి రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత షాన్ మార్ష్ కూడా సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్, మార్ష్ కలసి సుమారుగా రెండు వందల పరుగుల బాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన పీటర్ హాండ్స్ కోంబ్ వికెట్ ను తీసిని పాండ్యా.. అదే జోరును కొనసాగించాడు. కాగా, తొలిరోజు మ్యాచ్ ముగిసే సమయానికి మాథ్యూ వేడ్, మిచ్చెల్ మార్ష్ లు క్రీజ్ లో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : india vs australia  team india  Australia  Hardik Pandya  Steven Smith  Mumbai  cricket  sports news  cricket  

Other Articles

  • Weakest australian team ever to tour india harbhajan singh

    అసీస్ జట్టును భజ్జీ అంత మాటన్నాడా..!

    Feb 18 | ఇప్పటిదాకా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్లలో స్టీవ్‌ స్మిత్‌ కె ప్టెన్సీలోని జట్టే అత్యంత బలహీనంగా కనిపిస్తోందని సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్  సింగ్‌ అభిప్రాయపడ్డాడు. మరోసారి ఈ జట్టుకు భారత్‌ చేతిలో... Read more

  • Australia will come hard at virat kohli in first test sourav ganguly

    వరసగా ఐదో సిరీస్ కూడా వారి ఖాతాలోనే.. కోహ్లీనే అసీస్ టార్గెట్

    Feb 18 | ఇప్పటికే వరుసగా నాలుగు సిరీస్ లను తమ ఖాతాలోకి వేసుకున్న జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు చూసుకుపోతున్న తరుణంలో ఐదో సిరీస్ అడేందుకు భారత్ పర్యటనకు వచ్చిన అస్ట్రేలియాను కూడా త్వరలో చిత్తు చేసి విరాట్... Read more

  • Mithun manhas named kings xi punjab s assistant coach

    మిథున్‌ మన్హాస్‌తో పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఫిక్స్..!

    Feb 18 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ లో టైటిల్ సాధించాలన్న కృతనిశ్చయంతో ఉంది పంజాబ్ సూపర్ కింగ్స్. తమ జట్టును ఈ దిశగా ప్రేరేపించి.. ఉత్తమ ఫలితాలను సాధించే దిశలో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌... Read more

  • Anil kumble in awe of passionate virat kohli

    ధోని, కోహ్లీలపై అనీల్ కుంబ్లే ప్రశంసలు

    Feb 17 | భారత క్రికెట్ జట్టు కెప్టెన్, మాజీ కెప్టెన్లపై ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ కు అచ్చమైన బ్రాండ్ అంబాసిడర్ మహేంద్ర సింగ్ దోని అయితే.. ఒక్క మాటలో చెప్పలేని... Read more

  • Don t try to take advantage of bcci s current mess warns shastri

    భారత క్రికెట్ పై జరుగుతున్న కుట్రలు ఫలించవు

    Feb 17 | భారత క్రికెట్ పై జరుగుతున్న కుట్రలు ఫలించవని టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి హెచ్చరించాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ బోర్డు తెలుసుకోవడంలో జాప్యం చేస్తే.. బంగారు బాతు గుడ్లను పెట్టే బాతను చంపినల్లేనని... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno