Sri Lanka need to build all rounders and fast bowlers says Arjuna Ranatunga

Arjuna ranatunga believes sri lanka are over reliant on spin

sri lanka, sri lanka cricket team, arjuna ranatunga sri lanka, sri lanka ranatunga, arjuna ranatunga cricket, cricket news, cricket

Arjuna Ranatunga, who is now a government minister, had warm praise for the current skipper Angelo Mathews.

అ విజయాలను అస్వాదించడం మంచిది కాదు

Posted: 08/26/2016 08:32 PM IST
Arjuna ranatunga believes sri lanka are over reliant on spin

శ్రీలంక క్రికెట్ జట్టు విజయ సాధనలో స్పిన్నర్ల కీలక పాత్ర పోషించడం జట్టుకు ఎంతమాత్రం మంచిది కాదని మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అభిప్రాయపడ్డాడు. ఇలా కేవలం స్పిన్నర్లపైనే ఆధారపడితే కీలక మ్యాచ్ల్లో రాణించడం కష్టమన్నాడు. రాబోవు వన్డే వరల్డ్ కప్ ఇంగ్లండ్లో జరుగునున్న నేపథ్యంలో అక్కడ పిచ్లు ఎంతమాత్రం స్పిన్కు అనుకూలించవనే అంశం గుర్తించాలన్నాడు. ఇప్పటికైనా శ్రీలంక మేల్కొని ఫాస్ట్ బౌలింగ్పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నాడు. దాంతోపాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ను పటిష్టంగా తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.

'లంకేయుల ప్రతిభను ఏమాత్రం తక్కువ చేయడం లేదు. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ను శ్రీలంక క్లీన్స్వీప్ చేసింది. అది గర్వించదగ్గ అంశమే. అయితే పొరుగు దేశాల్లో ఆడేటప్పుడు లంకేయులకు అసలైన సవాల్ ఉంటుంది. ఇటీవల కాలంలో లంక సాధించిన విజయాలు స్పిన్నర్లు కారణంగా  వచ్చినవే. డెత్ ఓవర్లలో బౌలింగ్ వేసే సరైన పేస్ బౌలర్ శ్రీలంక జట్టులో లేడు. శ్రీలంక క్రికెట్ బోర్డు పేస్ విభాగంపై సీరియస్గా దృష్టి కేంద్రీకరించాల్సి వుంది' అని రణతుంగా తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arjuna Ranatunga  srilanka  england  cricket  

Other Articles