India vs Pakistan: Sourav Ganguly spends time with Indian team at the nets

Sourav ganguly spends time with indian team at eden gardens

indian cricket team, sourav ganguly, world t20 india, world t20 india vs pakistan, world t20 india squad, ganguly world t20, ganguly eden, icc world t20 india pakistan, t20 world cup india pakistan record, india pakistan eden

With India putting in a shift at the nets before facing Pakistan in the World T20, the players and staff met former India skipper Sourav Ganguly.

ప్రాక్టీసు సెషన్ లో క్రికెటర్లకు గంగూలీ సూచనలు

Posted: 03/18/2016 07:11 PM IST
Sourav ganguly spends time with indian team at eden gardens

టీ 20 ప్రపంచ కప్ ఆరంభంలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. న్యూజీలాండ్ తో జరిగిన పోరులో ఓటమి పాలవ్వడంతో.. తరువాత జరగునున్న మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలని బరిలోకి దిగుతున్న దోషినేస ఇవాళ ఈడెన్ గార్డెన్ ముమ్మర సాధన చేసింది. మరీ ముఖ్యంగా రేపు జరగనున్న దాయాధుల పోరుతో విజయాల పరంపరకు తెరతీయాలని టీమిండియా భావిస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్, జూనియర్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పర్యవేక్షణ ఆటగాళ్లు సాధన చేశారు.

దాయాధుల పోరు కోసం సిద్దమవుతున్న టీమిండియా నెట్స్ లోకి అనుకోని అతిధి వచ్చారు. అయన మరోవరో కాదు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈడెన్ గార్డెన్ లో టీమిండియా ప్రాక్టీస్ ను స్వయంగా పర్యవేక్షించాడు. పాకిస్థాన్ జట్టుతో తలపడనున్న టీమిండియా ఆటగాళ్లకు గంగూలీ పలు సలహాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా గంగూలీని యువరాజ్ సింగ్ అప్యాయంగా హత్తుకున్నాడు. అశిష్ నెహ్రా, హర్భజన్, యువరాజ్, రవిశాస్త్రితో గంగూలీ సమాలోచనలు జరిపాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saurav ganguly  eden gardens  India  T20 world cup  India vs Pakistan  

Other Articles