Amarnath expects india to beat pakistan

amarnath expects India to beat Pakistan, Former cricketer Mohinder Amarnath, pakistan versus indai, india vs pakistan, ind vs pak in world cup, world cup india score, world cup india runs, world cup india phots, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores,

Former cricketer Mohinder Amarnath expects India to beat Pakistan in their blockbuster World Cup opener at the Adelaide oval.

మొదటి మ్యాచ్ నుంచే అదిప్యతం కొనసాగించండీ..

Posted: 02/13/2015 07:52 PM IST
Amarnath expects india to beat pakistan

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రతీ నాలుగేళ్లకు ఓ పర్యాయం వచ్చే క్రికెట్ ప్రపంచ కఫ్ లో భారత్ తొలి మ్యాచ్ నుంచి తన అధిపత్యాన్ని ప్రదర్శించాలని మాజీ క్రికెటర్ మొహీందర్ అమర్నాథ్ టీమిండియాకు సూచించాడు. ప్రపంచకప్లో భాగంగా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఆడిలైడ్ ఓవల్ మైదానంలో ఆదివారం జరగనున్న నేపథ్యంలో మొట్టమొదటి మ్యాచ్లోనే పాకిస్థాన్ జట్టును కుమ్మిపారేయాలని ఆయన సూచించాడు. విడిగా చూసినప్పుడు పాకిస్థాన్కు భారత్ మీద వన్డేల్లో మంచి రికార్డే ఉన్నా, ఐదు ప్రపంచకప్ పోటీల్లో మాత్రం ఇంతవరకు భారత్ను ఓడించలేకపోయింది. ఈ రెండు జట్ల మద్య చిట్టచివరి మ్యాచ్ మొహాలీలో నాలుగేళ్ల క్రితం జరిగింది. అప్పటికి, ఇప్పటికి రెండు జట్ల మధ్య పెద్ద తేడా ఏమీ లేదని, రెండు జట్లలోను మంచి క్రీడాకారులే ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే.. ఈసారి పాకిస్థాన్ మీద టీమిండియా నెగ్గిందంటే మాత్రం అది బ్యాటింగ్ వల్లే అవుతుంది తప్ప బౌలింగ్ వల్ల కాదంటూ మన బౌలర్లపై అమర్నాథ్ పెదవి విరిచేశారు. సచిన్ టెండూల్కర్ లేకుండా పాకిస్థాన్ జట్టుతో టీమిండియా తలపడటం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ఇప్పటివరకు 1992, 1996, 1999, 2003, 2011 ప్రపంచకప్ పోటీల్లో పాకిస్థాన్ మీద సచిన్ ఆడాడని ఆయన గుర్తు చేశారు. సచిన్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో సరిపోయేవాళ్లు ప్రస్తుతం టీమిండియాలో ఎవరూ లేరని కూడా అమర్నాథ్ వ్యాఖ్యానించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc cricket-world cup-2015  monider amarnath  team india  

Other Articles