కాశ్మీర్ (Kashmir)
ప్రకృతి ప్రతిరూపంగా పిలువబడే ఈ కాశ్మీర్ అందం వర్ణనాతీతం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అద్భుతమైన దృశ్యం.. అచ్చం స్విట్జర్లాండ్ లోని ఓ పర్వత ప్రాంతాన్ని తలపిస్తుంది. పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షించే ఆ పర్వత ప్రాంతాన్ని తలపించే కాశ్మీర్.. దేశంలోనే అందమైన ప్రదేశంగా పిలువబడుతుంది.