Eega naan ee eecha movie preview

Eega (Naan Ee, Eecha) - Movie Preview,Eega Movie Review,Eega Review,Eega Telugu Film Review,Eega Telugu Movie Review, Nani, Samantha and others,Eega First Day First Show,Eega Live Updates,Eega First Day Collections,Eega Movie Distributors,Eega Overseas Distributors, Mr.Perfect Prints, Photos, Telugu Movies, Telugu Cinema,eega, eega movie, eega censor review, eega songs picturisation, eega music back ground music, eega technical department, eega tgraphical, eega final word. eega telugu, tamil, mollywood released

Eega (Naan Ee, Eecha) - Movie Preview

ఈగ

Posted: 07/06/2012 09:55 AM IST
Eega naan ee eecha movie preview

Eega (Naan Ee, Eecha) - Movie Preview

 టాప్ డైరెక్టర్  రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాపై  విడుదలకు  ముందే  అంచనాలు  రెట్టింపయ్యాయి.  ఈ మూవీ  తొలిరోజు టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్మాడుపోయాయి.  తెలుగు, తమిళం, మలయాళీ, భాషల్లో  ఒకేసారి  రిలీజు అయ్యింది.  నాని సమంత  హీరో హీరోయిన్ గా నటించిన  ఈగ సినిమా  రీలీజ్ అయ్యింది.  రాజమౌళి  ఎప్పుడూ తీసిన  సినిమాల  మాదిరిగానే ఫస్టాప్  ఒకలా.. సెకండాప్ ఒకలా ఉంటుందట.  స్టోరీ గురించి  ఆల్ రెడీ  అందరికీ తెల్సిందే . నాని సమంతల  లవ్ కు బ్రేక్ వేస్తాడు విలన్.  ఈ క్రమంలో హీరో చనిపోవటం జరగుతుందట.  సెంకడాఫ్ లో ఈగ ఎంట్రీ  ఇస్తోంది. తన ప్రియురాలి నుంచి తనను దూరం చేసిన పాపానికి .. విలన్ పై  పగ తీర్చుకుంటోంది.. ఇక మిగత సినిమా మనం తెర చూద్దాం..

 సంస్థ                      : వారాహి చలనచిత్రం

నటీనటులు              : నాని, సమంత, సుదీప్, ఆదిత్య మీనన్, దేవదర్శిని,  నోయల్, తదితరులు

సమర్పణ                 : డి. సురేష్ బాబు

నిర్మాత                    : సాయి కొర్రపాటి

దర్శకత్వం                : ఎస్.ఎస్.రాజమౌళి

Eega (Naan Ee, Eecha) - Movie Preview

విషయం   :  నాని (నాని)  సరదా కుర్రాడు.  తొలి చూపులోనే ఇందు (సమంత) ని ప్రేమిస్తాడు.  మరో వైపు  సుదీప్ (సుదీప్)  కూడా ఇందుపై  మనసుపడతాడు.  ఎలాగైనా సరే.. దక్కించుకోవాలనుకొంటాడు.  తనకు తెలిసిన  సామదానబేధదండోపాయాలను ప్రయోగిస్తాడు.  వీటన్నింటికీ అడ్డుగా నిలుస్తున్నాడని  నానిని హత్య చేస్తాడు.  నాని ఆత్మ  ఓ ఈగలోకి  ప్రవేశిస్తుంది. సుదీప్  బారి నుంచి  ఇందుని ఈగ కాపాడగలిగిందా?  ఆ చిరు జీవి చేసిన పోరాటం  ఫలించిందా?  ఈ విషయలన్నీ తెరపై చూసి తెలుసుకోవలసిందే.

విశేషాలు   :  సాయి కొర్రపాటి మాట్లాడుతూ  ఈగ ఏం చెయగలతో, ఏం చెయలేదో ఇవన్నీ తెరపై చూపించాం.  బలవంతుడైన  ప్రతినాయకుడికీ,  అల్ప  జీవికి  మధ్య సాగే పోరు  ఉత్కంఠ  రేకెత్తిస్తుంది.  విజువల్  ఎఫెక్ట్స్ , కీరవాణి  సంగీతం  ప్రధాన  ఆకర్షణలన్నారు.

విడుదల   : 06.12.2012 శుక్రవారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Gabbar singh the telugu releases today  

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more