Tamil actress sandhya nude

tamil actress sandhya,sandhya nude, sandhay new movie nude, tamil movie, director depan, sandhya telugu movies, premiste movie heroine sandhya,

tamil actress sandhya nude

sandhya.gif

Posted: 12/08/2012 04:34 PM IST
Tamil actress sandhya nude

.tamil actress sandhya nude

సినిమా పరిశ్రమల్లో నేటి కథనాయికిల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది.  కథనాయికలు సినీ పరిశ్రమలో ఎక్కువు మంది రావటంతో.. ఉన్నవారికి , కొత్తగా వచ్చిన వారికి అవకాశలు లేక అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఒకటి, రెండు సినిమాలతో  హీరోయిన్లుగా మారి.. తరువాత సినిమాల్లో అవకాశలు రాక.. మరొక రంగంలోకి వెళ్లలేక .. చివరకు తమ వ్యక్తిగత విలువలను మరిచి.. కేమెరా ముందు కనిపించాలనే తపనతో.. ఒంటిపై నూలుపోగులేకండా నటించటానికి రెడీ అవుతున్న హీరోయిన్లు చాలా మంది తయరవుతున్నారు.  ప్రేమిస్తే, అన్నవరం, అలాంటి సినిమాలో నటించిన నటి సంధ్య పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. ఆమె మొదటి సినిమా హిట్ కావటంతో   ఆమెకు మంచి అవకాశలు వచ్చి మంచి స్టార్ నటిగా నటిస్తుందని అందరు అనుకుంటారు. కానీ ఆమె ఆ సినిమా విజయం తో సినిమా అవకాశాలు అంత తొందరగా రాలేదు. అప్పుడప్పుడు అలా మెరిసి ఇలా పోయే హీరోయిన్ల పరిస్థితి ఇలాగే ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సంధ్య సినిమాల్లో అవకాశం కొత్త ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది.  ఆమె నటించే సినిమాల్లో  న్యూడ్ గా  నటించడానికి  రెఢీ అని అందరికీ షాకిచ్చిందట.  ఈ విషయం తెలుసుకున్న తమిళ దర్శకులు, నిర్మాతలు , ఆమె ఇంటి ముందు క్యూ కట్టినట్లు కొలివుడ్ వర్గాలు అంటున్నాయి. ‘మాజై కాలమ్’ అనే తమిళ సినిమాలో  సంద్య నూలుపోగు లేకుండా  నటించటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

.tamil actress sandhya nude

ఈ సినిమా దర్శకుడు  దీపన్  సంధ్య ఇచ్చిన అవకాశన్ని సద్వినియోగం చేసుకోవటానికి  ఆ సినిమాలో  ప్రత్యేకమైన  సీన్ రెఢీ చేసినట్లు తెలుస్తోంది.  ఈ సినిమా ఆర్ట్స్ కాలేజీ  చుట్టూ తిరిగే విధంగా దర్శకుడు రూపొందించినట్లు  కోలీవుడ్ వర్గలు అంటున్నాయి. అయితే ఆ సినిమాలో  చిత్రకారుడు పెయింటింగ్  వేసే సీన్ లో , సంధ్య న్యూడ్ గా నటించాలని  దర్శకుడు కోరినట్లు తెలుస్తోంది.  ఈ సినిమా టైటానిక్  సినిమాను గుర్తు చేస్తున్నట్లుగా ఉందని  చిత్ర యూనిట్  సభ్యులు చెవులు కొరుక్కుంటున్నారు.  ఈ సినిమా కథ డిమాండ్ చేసిందో,  దర్శకుడు డిమాండ్ చేసాడో తెలియాదు గానీ, సంధ్య మాత్రం ఓకే చెప్పటం పై సినీ జనాలు అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు.  మొత్తం సంధ్య న్యూడ్ గా వెండితెరపై వస్తుంది. ఈ సినిమాతో  అయిన ఆమె మంచి ఆఫర్లు రావాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mim terms congress more dangerous than bjp
New political party in andhra pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more