Jagan president poll match fixing cd

jagan president poll match fixing CD

jagan president poll match fixing CD

jagan.gif

Posted: 07/21/2012 04:51 PM IST
Jagan president poll match fixing cd

jagan president poll match fixing CD

టిడిపి సీడీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. వైఎస్సార్ సీపీపై విమర్శల దూకుడు పెంచింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ , వైఎస్సార్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయంటూ సీడీల్ని విడుదల చేసింది. ఈ సీడీలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. మొన్నటిదాకా మాటల తూటాలు.. ఇప్పుడు సీడీల అస్త్రం.. వైఎస్సార్ కాంగ్రెస్ మీద టిడిపి ఒంటికాలుపైలేస్తోంది. విమర్శల దూకుడుని పెంచింది.

jagan president poll match fixing CD

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ , వైఎస్సార్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయంటున్న టిడిపి ఇప్పుడు సీడీల రూపంలో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. వైఎస్ జగన్, విజయమ్మ కాంగ్రెస్, సీబీఐల్ని విమర్శించిన ప్రసంగాలను టీడీపీ నేతలు విడుదల చేశారు. ఇలా మాట్లాడిన నేతలు వైఎస్ఆర్ సీపీ నేతలు రాష్ర్టపతి ఎన్నికల్లో యూపీయే అభ్యర్థి ప్రణబ్ కేలా ఓటు వేస్తారని టిడిపి ప్రశ్నిస్తోంది. కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో సహా పార్టీ నేతలంతా కాంగ్రెస్ పార్టీ ఒక విషవృక్షమైతే దాని కొమ్మ జగన్ అని విమర్శిస్తున్నారు. ప్రణబ్ కి జగన్ పార్టీ ఓట్లతో తాము ఇన్నాళ్లుగా చేస్తున్న ఆరోపణలు రుజువయ్యాయని టిడిపి అంటోంది. ఇక టిడిపి సంధించిన సీడీ అస్త్రానికి జగన్ పార్టీ ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi vs dasari narayana rao
Trs warns vijayamma on chenetha deeksha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more