Ram gopal varma bets on rajamoulis eega

Ram Gopal Varma Bets on Rajamouli's Eega,Eega Movie Stills, Eega Movie Director Raja Mouli, Tollywood Actor Nani, Samanth, Ramgopal Verma Sensational Comments, Director Fan Following, Bollywood, Kannada Actor Sudeep Vilan Role in Eega Movie, Satairs, Audience, Censor, Eeaga July 6th Release

Ram Gopal Varma Bets on Rajamouli's Eega

Eega.gif

Posted: 06/30/2012 06:19 PM IST
Ram gopal varma bets on rajamoulis eega

Ram Gopal Varma Bets on Rajamouli's Eega

ప్లబిక్ స్టంట్ లు ఇచ్చే  రామ్ గోపాల్ వర్మకు..  సైలెంట్ దర్శకుడు రాజమౌళి  తీసిన  ఈగ  మీద వర్మ కన్ను పడింది.   ఈగ మీద  వర్మ ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు.  ఒక టాలీవుడ్ లోనే  ఈగ వంద కోట్లు  రాల్చుతుందని  వర్మ అంటున్నాడట.  అయితే ఈ  కాంమెంట్స్  వెనుక మతలబు  ఏమిటని సినీ  సీనియర్లు పరిశోదనలు మొదలుపెట్టారట.  వర్మ ఈగ వేసిన సెటైర్ పై  పలు రకాల  అభిప్రాయాలు టాలీవుడ్ వ్యక్తం అవుతున్నాయట.   ఇటీవల  సెన్సార్  కత్తెర నుండి  తప్పించుకొని బయటకు వచ్చిన  ఈగ.

ఇక బాలీవుడ్ లో వాలడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈగ మీద నాని, సమంతలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  అసలు దర్శకుడికే ఎక్కువ ఫాలోయింగ్  ఉండటంతో..  అనేకమంది  ఈగ పై భారీ అంచనాలు  పెట్టుకున్నారని  టాలీవుడ్  అనుకుంటున్నారు.  రాజమౌళి ఈగ కు  కీరవాణి  సంగీతం అందించటంతో.. బయట మార్కెట్లో  ఈగ  సందడి చేస్తుంది. ఈగ సందడికి  ఆడియోన్స్  ఫిదా అయిపోయారని టాక్.  అయితే  జులై 6న రిలీజవుతున్న  ఈగను  చూసేందుకు సినీ ప్రజలు  ఉవిళ్లూరుతున్నారు.   ఈగ వాయిస్ ఎవరితో తెలుసా?  ఈగ కు   రాజమౌళి కొత్త నాందిపలికాడు.   రాజమౌళి సొంతంగా తన వాయిస్ ని ఈగ కు కనుగా ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Comprehensive gali janardhar reddy bail issue
Ysrcp leaders says jagan didnt agree to rayalatelangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more