Ysr congress alleges conspiracy hatched to kill jagan

ysr congress alleges conspiracy hatched to kill jagan, chanchalaguda jail, chandrabala, CBI JD Lakshmi Narayana, Congress Party, Telugudesam party, Jagan Party MLAs, Party leaders,

ysr congress alleges conspiracy hatched to kill jagan

ysr.gif

Posted: 06/21/2012 03:38 PM IST
Ysr congress alleges conspiracy hatched to kill jagan

ysr congress alleges conspiracy hatched to kill jagan

జగన్ ను హత్య చెయ్యటానికి కుట్ర  జరుగుతుందని  వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ నాయకులు  అనుమానం వ్యక్తం చేస్తున్నారట. జగన్ పార్టీ నాయకులు మళ్లీ కుట్ర అనే పదాన్ని ఆయుధంగా తీసుకొని తెరపైకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈసారి ఏకంగా  కాంగ్రెస్, తెలుగుదేశం , సిబిఐలు కలిసి కుట్ర చేస్తున్నారని జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.  అందుకోసం  పార్టీ కార్యకర్తలు , ఎమ్మెల్యేలు  కలిసి రోడ్లపై ధర్నలు కూడా  చేస్తున్నట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి .  అసలు ఈ వార్తలు ఎవరు పుట్టిస్తున్నారు?  ఎలా వస్తున్నాయి.  పోలీస్,  సిబిఐల  కంటే .. జగన్ పార్టీ నాయకులకు ముందుగా ఎలా తెలుస్తున్నాయి ? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు  జగన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడ జగన్ పార్టీ నాయకులు  జగన్ హత్య గురించి తెరపైకి తేవటంతో  రాష్ట్ర ప్రజల్లో జగన్ హత్య అనేది పెద్ద టాపిక్ మారిపోతుందని  మీడియా వర్గాలు అంటున్నాయి.  అసలు జగన్ ను హత్య చేయటానికి ఎవరికి అవసరం ఉంటుంది?  అనే ప్రశ్నలు  ప్రజల మనసుల్లో తలెత్తుతున్నాయి.   

జగన్ పార్టీ నాయకులు మాత్రం  సిబిఐ లక్ష్మీనారాయణకు చెందిన  మూడు మొబైల్ ఫోన్  నెంబర్ల నుండి ఎవరెవరికి  ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్లాయనే విషయాన్ని  జగన్ ఎమ్మెల్యేలు  బయట పెట్టారు.   సిబిఐ ని అడ్డం పెట్టుకొని  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు  జగన్  ను హత్య చేసేందుకు  కుట్ర  చేస్తున్నారంటూ  జగన్ పార్టీ నాయకులు అంటున్నారు.  జగన్ ను హత్య చెయ్యటానికి  వాసిరెడ్డి  చంద్రబాల  అనే మహిళను ఉపయోగిస్తున్నట్లు  జగన్ వర్గం అంటుంది.  అసలు ఎవరీ చంద్రబాల అంటే..  సిబిఐ జేడీ  లక్ష్మీనారాయణ కొన్ని వందల సార్లు  ఆమెతో మాట్లాడినట్లు  జగన్ పార్టీ ఎమ్మెల్యేలు  అంటున్నారు.  దీని కారణం ఏమిటయ్య అంటే.. చంచల్ గుడా జైల్లో   ప్రతి రోజు కరెంటు పోతుందట.  జైలులో  జనరేటర్  ఉన్నా తరుచుగా  కరెంట్  పోవటమే దీనికి కారణం అని జగన్ పార్టీ నాయకులు అంటున్నారు.  జైలులో  ప్రతి రోజు ఎవరు కరెంటు తీస్తున్నారని ఆపార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు.  దీనిపై విచారణ జరపాలని జగన్ పార్టీ ఎమ్మెల్యేలు  డిమాండ్  చేస్తున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu invites ram charan couple for dinner
Chandrababu naidu daughter in law in politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more