Cbi questioning jaganmohan reddy

CBI questioning Jaganmohan Reddy ,Jagan Mohan Reddy, Andhra Pradesh, YSR Congress, CBI, Disproportionate assets case

CBI questioning Jaganmohan Reddy

CBI.gif

Posted: 06/04/2012 04:06 PM IST
Cbi questioning jaganmohan reddy

CBI questioning Jaganmohan Reddy

తెలుగులో కమల్ హాసన్ యొక్క అద్భుత నటనా చాతుర్యము తో హీరోయిన్ అమలా జంటగా నటించిన సినిమా పుష్పక విమానం.  పుష్పక విమానం గానూ, మిగిలిన భాషలలో పుష్పక్ గానూ 1988లో విడుదల చేయబడిన ఈ చిత్రం సంభాషణలు లేకుండా కేవలం వాద్య సంగీత సహకారంతో నిర్మింపబడినది. కానీ పూర్వపు మూకీ చిత్రాల్లో లాగా పాత్రలు పెదవులతో మాటలు పలికించడం లేదు. మాటలు లేకుండా ఉండే సినిమాను మళ్లీ పరిచయం చేయటం, శారీరక బాధ ద్వారా కలుగజేసే హాస్యం, సమాజంలోని అసమానతలపై వ్యంగ్య సన్నివేశాలు, మొదలైనవన్నీ సమపాళ్లలో ఉండటం వలన, అసాధారణమైన ముగింపుగా ఉంటుంది. ఇప్పుడు  వైఎస్ జగన్ కూడా పుష్ఫక విమానం సిబిఐ వారికి చూపిస్తున్నడని అధికారులు అంటున్నారు.  ఆస్తుల కేసులో అరెస్ట్‌ అయిన వైయస్‌ జగన్‌మోహ న్‌ రెడ్డిని సీబీఐ చంచల్‌గూడా జైలు నుంచి అదుపులోకి తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు సిఐలు చంచల్‌ గూడా జైలు కు వచ్చి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరెడ్డికి హైకోర్టు ఆదేశాలు అందజే శారు. అనంతరం పదిగంటల 40 నిమిషాలకు జగన్‌ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా జగన్‌ను దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో కాని, కోఠిలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో కాని విచారిస్తారని అంతా భావించారు.

అయితే సీబీఐ ఆఖరి నిమిషంలో వ్యూహం మార్చి చంచల్‌ గూడా జైలుకు ఆనుకునే ఉన్న జైళ్ళశాఖ డిజి కార్యాలయ ఆవరణలోని ఆఫీసర్స్‌ మెస్‌కు తరలించి అక్కడ విచారించారు. భద్రతా కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పద కొండు గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం వంటిగంటన్నర వరకూ కొనసాగింది. తరువాత 40 నిమిషాల పాటు భోజన విరామం ప్రకటించి అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటల వరకూ విచారించారు. సరిగ్గా ఐదు గంటలకు జగన్‌ను తిరిగి జైలుకు తరలించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం మరో నాలుగురోజుల పాటు సీబీఐ జగన్‌ను ఇదే పద్దతిలో విచారించనున్నది. విచారణ సమయంలో ఆయనకు చెందిన ఇద్దరు అడ్వకేట్‌లను కూడా అనుమతించారు. అయితే వారిని జగన్‌కు కొద్దిదూరంలో కూర్చోబెట్టారు.

అయితే జగన్ సిబిఐ వారు అడుగుతున్న ప్రశ్నలకు ఒక్క సమధానం కూడా చెప్పకుండా మౌనమే పాటించినట్లు తెలుస్తుంది. గతంలో అయితే  జగన్  తీరు మరో లో ఉందని సిబిఐ అధికారులు అంటున్నారు.  అక్కడ అడిగిన ప్రశ్నలకు  సమాధానం చెప్పటమే కాకుండా .. ఒకనొక సమయంలో  నిమ్మగడ్డను కొట్టినంత పని చేయబోయిన జగన్.. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడని  సిబిఐ అధికారులు అనుకుంటున్నారు.  గతంలో  కెమెరాలు ఉంటాయాని జగన్ కు తెలియాదని .. ఇప్పుడు ఎటుచూసిన కెమెరాలు ఉండటంతో.. మౌనభాష మాత్రమే ఉపయోగింస్తున్నట్లు సిబిఐ అధికారులు చెబుతున్నారు. ఒకనొక సమయంలో  జగన్ చేస్తున్న ముగ యాక్షన్ చూసి సిబిఐ వారికి  హీరో కమల్ హాసన్ నటించిన  మూకీ సినిమా  పుష్పక విమానం గుర్తుకువచ్చినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.   జగన్ కూడా  తన గురువు అయిన విజయ సాయి రెడ్డి మాదిరే వ్యవహరిస్తున్నాడని   సిబిఐ అధికారులు అంటున్నారు.   జగన్ నుండి సిబిఐ సమాధానాలు ఎలా చెప్పించుకుంటారో ..చూద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arrest of ap minister industrialist likely
Central ministers son involved in bail scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more