Andhra pradesh counterpart n kiran kumar reddy canteen operator of delhi

Andhra Pradesh counterpart N Kiran Kumar Reddy ... Canteen operator of Delhi,andhra pradesh, congress, kiran kumar reddy, minister calls andhra cm a suitcase carrier, andhra pradesh polticics, andhra pradesh kiran kumar reddy

Andhra Pradesh counterpart N Kiran Kumar Reddy ... Canteen operator of Delhi

cm kiran00.gif

Posted: 05/05/2012 06:24 PM IST
Andhra pradesh counterpart n kiran kumar reddy canteen operator of delhi

Andhra Pradesh counterpart N Kiran Kumar Reddy ... Canteen operator of Delhi

ఎన్టీ రామారావు ఆ భవన్‌ను నిర్మించినప్పుడు మన తెలుగువారెవరైనా అక్కడికి వెళితే భోజన, ఫలహారాల కోసం.. అందులో క్యాంటీన్‌ను కూడా ఏర్పాటు చేయించారు. దీని నిర్వహణ బాధ్యతలను సాయి క్యాటరర్స్‌కు అప్పగించారు. ఆ తర్వాత పలువురు సీఎంలు మారినా పాతికేళ్లుగా వాళ్లే క్యాంటీన్‌ను నడిపిస్తున్నారు. అయితే దీనిపై కన్నేసిన కొందరు.. క్యాంటీన్ కాంట్రాక్టు తమకు దక్కేలా చూడాలంటూ సీఎం బంధువులను ఆశ్రయించారు.ఒక్క ఢిల్లీ ఫోను.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉరుకులు పరుగులు పెట్టించింది! రొటీన్ ఫైళ్ల సంగతి దేవుడెరుగు, అత్యవసర ఫైళ్లనూ 'చూద్దాంలే' అన్నట్లుంటారంటూ విమర్శలనెదుర్కొనే ముఖ్యమంత్రిని హడావుడిగా కదిలేలా చేసింది!! ఢిల్లీ పెద్దలు చెప్పడమే తరువాయి.. సంబంధిత ఫైలును ఆగమేఘాల మీద తెప్పించుకుని క్లియర్ చేసేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అది ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్(ఏపీ భవన్)లోని క్యాంటీన్‌కు సంబంధించిన వ్యవహారం.

ఈ నేపథ్యంలో పాత వారిని కాదని.. క్యాంటీన్ నిర్వహణకు టెండర్లు పిలవాలని అధికారులు తలపెట్టారు. ఆ దిశగా కసరత్తు కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి సైతం టెండర్లు నిర్వహిస్తేనే మంచిదని, పారదర్శకంగా ఉంటుందని భావించారు. ఇంతవరకూ బాగానే ఉంది. ఇక్కడే హఠాత్తుగా హైకమాండ్ రంగంలోకి దిగి, సీఎంకు ట్విస్ట్ ఇచ్చింది! టెండర్లు వద్దు.. క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను గత నిర్వాహకులకే నామినేషన్‌పై అప్పగించండంటూ ఉదయాన్నే ఫోన్‌లో హుకుం జారీ చేసింది. ఢిల్లీ నుంచి రాష్ట్ర వ్యవహారాలు చూసే ఓ పెద్ద నుంచి వచ్చిన ఆ ఫోనుతో సీఎం ఒక్కసారిగా అప్రమత్తమైపోయారు.సాధారణంగా కీలకాంశాల ఫైళ్లను సైతం క్లియర్ చేసేందుకు ఎంతో సమయం తీసుకుంటారన్న అపప్రథ ఉన్న సీఎం.. ఢిల్లీ ఫోనుతో ఫైలును వేగంగా పరుగులు పెట్టించేందుకు స్వయంగా కదిలారు. టెండర్ల నిర్ణయాన్ని విరమించుకుని, సాయి క్యాటరర్స్‌కే నామినేషన్ పద్ధతిన క్యాంటీన్‌ను కట్టబెట్టేలా ఫైలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చి, సాయంత్రమయ్యేసరికి ఫైలును తన వద్దకు తుది ఆమోదం కోసం తెప్పించుకున్నారు కూడా! అసలే ఢిల్లీలో తన పరపతి నానాటికీ దిగజారిపోతున్న సంకేతాల నేపథ్యంలో.. అక్కడి పెద్దలు చెప్పిన పనులు కూడా చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయమే సీఎంను ఇలా పరుగులు పెట్టించిందన్న గుసగుసలు వినిపించడం కొసమెరుపు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaya bachchan gets her seat changed in rajya sabha
Dasari narayana rao wife padma statue inauguration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more