Magadheera to be re released in 3d

Magadheera to be re-released in 3D, Magadheera movie, Magadheera review, Magadheera story, Magadheera telugu movie

Magadheera to be re-released in 3D

Magadheera.gif

Posted: 01/12/2012 07:23 PM IST
Magadheera to be re released in 3d

Magadheera to be re-released in 3D

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తన మొదటి సినిమాతో .. తెలుగు ప్రేక్షకులకు తన సత్తా ఏంటో చూపించాడు రామ్ చరణ్. మగధీర చిత్రం ద్వార చర్రితలో తన పేరు చిరస్థాయిగా ఉండాలనే కోరికలో ఉన్న రామ్ చరణ్ కు గీతా ఆర్ట్స్ గొప్ప అవకాశం ఇచ్చింది. అల్లు అరవింద్ సారద్యంలో.. గీతా బ్యానర్ పై మంచి కథ ఉన్న సినిమా చేయ్యటానికి సిద్దమయ్యరు. గ్రేడ్ డైరెక్టర్ రాజమౌళి మంచి కథతో ఫేమస్ హీరో కోసం వెతుకుతున్న సమయంలో .. రామ్ చరణ్ రాజమౌళి కంటిలో పడ్డాడు. ఇలాంటి కథను రామ్ చరణ్ తోనే తీయ్యలని డిసైడ్ అయ్యడు రాజమౌళి. వెంటనే అల్లు అరవింద్ తో సంప్రదింపులు జరిపి చిరుకు కథను వినిపించి ఓకే చేసారు.

వెంటనే రాజమౌళి సినిమాను సెట్ మీదకు తీసుపోయి సినిమాను పూర్తి చేశాడు. రామ్ చరణ్ రెండవ సినిమాగా ప్రేక్షకుల ముందుకు ‘మగధీర’గా వచ్చింది. సినిమా విడుదలై భారీ సంచలనం సరికొత్త రికార్డులను పుట్టించింది. సినీ చర్రితను మార్చివేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ రికార్టు సాధించి పెట్టింది.

మగధీర సినిమా ఎన్నో అవార్టులను కూడా సొంతం చేసుకున్నా విషయం తెలిసిందే. అప్పట్లో చిన్న పిల్లవాడి నుండి 60 ఏళ్ళ ముసలివాడి దాక అందరు మగధీరలాగా ఫీలయ్యరు. ఇప్పటికి మగధీర పెను సంచలనమే.

ఇలాంటి గొప్ప సినిమాను గీతా ఆర్ట్స్ వారు.. సరికొత్త ప్లాన్ చేస్తున్నరని తెలుస్తుంది. మగధీర సినిమా 3ఢి లో చేసే పని ఉన్నరని ఫిలింనగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. గీతా బ్యానర్ వారు చైనాకు చెందిన ఒక కంపెనీతో ఈ సంబందాలు కుదుర్చుకున్నారని గణపతి క్లాంపెక్స్ దగ్గర గుసగుసలాడుకుంటున్నారు. ఒక వేళ అదే నిజమైతే .. మగధీర మరొ సరికొత్త రికార్టుగా చెప్పుకోవచ్చుని మెగా అభిమానులు అనుకుంటున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nakkeeran about jayalalitha eating beef tweets
Telugu movie bodyguard  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more