Spl plan sought for bcs

plan, sought, Study of Social Exclusion and Inclusive Policy,K Lakshman,Botsa Satyanarayana, pcc, round table, meeting, hydarabad. A.P., Andhra.

PCC president Botsa Satyanarayana, IT minister Ponnala Lakshamaiah, TDP leader Devender Goud, BJP national executive member K Lakshman along with scores of academics said on Tuesday that the time had come for a backward castes special plan (BCSP) to be introduced in the budget from 2012-13.

Spl plan sought for BCs.GIF

Posted: 11/23/2011 12:10 PM IST
Spl plan sought for bcs

Spl_plan_sought_for_BCs

బొత్స సత్యనారాయణ పీసీసీ పదవి చేపట్టినప్పటి నుండి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.  మొన్న జరిగిన తెలంగాణ సమ్మె విరమణలో జోక్యం చేసుకొని తనదైన పద్దతిలో పరిష్కారం చూపారు. అదే విధంగా తెలంగాణ విషయంలో కూడా బొత్స తన దైన శైలిని ప్రదర్శిస్తున్నాడు.

తాజా బొత్స మరో ముందడుగు వేశారు. ఈ సారి ఏకంగా బి,సి. కులస్తులకు సపోర్టుగా నిలిచాడు. జూబ్లీ హాలులో జరిగిన బీసీల రౌండ్ టేబుల్ సమాశంలో ముఖ్యఅతిథిగా బొత్స పాల్గొన్నాడు. ఈ సమావేశంలో బీసీ స్పెషల్ ప్లాన్ ఏ విధంగా రూపొందించాలనే దాని పై ఈ సమావేశం జరిగింది.

అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభాలో 50% బిసీలే ఉన్నారు. ఈ బీసీల కోసం ఓ స్పెషల్ ప్లాన్ రూపొందించాలనే డిమాండ్ సరైనదేనని... ఈ డిమాండ్ ను అందరు అంగీకరిస్తారని, ప్లాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ డిసెంబర్ 1 నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు  వచ్చే విధంగా ప్రయత్నం చేయండని బీసీ సంఘ ఎమ్మెల్యేలకు సూచించారు.  తాను కూడా ఈ ప్లాన్ కి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.

అయితే కొందరు మాత్రం బీసీ ప్లాన్ కి బొత్స మద్దతు ఇవ్వటానికి వెనుక... తను భవిష్యత్తులో సీఎం పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని, టీడీపీకి ఆయుపట్టుగా ఉన్న బీసీల ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి బొత్స బీసీలతో రౌండ్ టేబుల్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడని అనుకుంటున్నారు.

అంతే కాకుండా కిరణ్ పథకాలు, రచ్చబండ కార్యక్రమాలలో ఉంటే, చంద్రబాబు ఢిల్లీలో తన కేసు పై బిజీగా ఉంటే ఎవరు లేని సమయంలో సత్తిబాబు రౌండ్ టేబుల్ సమావేశాలంటూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu target ysr party and cong
Jr ntr to take over studio n channel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more