Jyothika to Reprise in Vidya Balans Role | విద్యా బాలన్ చేసిందే.. జ్యోతిక చెయ్యబోతోంది

Jyothika in bollywood remake

Actress Jyothika, Tumhari Sulu Remake, Vidya Balan, Actor Suriya Twitter, Jyothika Vidya Balan

Actress Jyothika, who is currently basking in the success of Naachiyaar, will be next seen in the Tamil remake of Hindi film Tumhari Sulu. She will reprise the titular role originally played by Vidya Balan. Actor Suriya on Wednesday took to Twitter to make the announcement about his star wife’s next film.

బాలీవుడ్ హిట్ రీమేక్ లో జ్యోతిక

Posted: 02/28/2018 02:31 PM IST
Jyothika in bollywood remake

కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలకు నటి విద్యాబాలన్ పేరొందింది. ఎంతటి బలమైన కథనైనా ఆమె అవలీలగా ముందుకు తీసుకెళుతుంది. అలా ఆమె చేసిన కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో 'తుమ్హారి సులు' ఒకటి. గతేడాది వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాను తమిళంలో జ్యోతిక రీమేక్ చేసే అవకాశాలు వున్నాయనే వార్త ఒకటి ఇటీవల షికారు చేసింది. హిందీలో విద్యాబాలన్ చేసిన పాత్రను పోషించడానికి జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనేది తాజా సమాచారం. ఈ మేరకు జ్యోతిక భర్త సూర్య ఈ విషయాన్ని స్వయంగా తెలియజేశాడు.

రాధామోహన్ దర్శకత్వంలో మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే నమ్మకంతో జ్యోతిక వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles