Star Hero Turns Music Director for Bigg Boss Beauty | బిగ్ బాస్ బ్యూటీకి దరువేస్తున్న స్టార్ హీరో

Str music for 90 ml movie

Oviya, Kollywood, 90ML Movie, Director Anitha Kuldeep, STR, Simbu Oviya, Simbu 90 ML Movie, Simbu Oviya, STR 90 ML, Anitha Kuldeep Simbu

Oviya's next titled 90ML, STR to compose music! Directed by Anitha Kuldeep, known for films like Kulir 100 and Gulliver Travels, 90 ML will have music by Simbu. Oviya and Simbu had recently worked on a new year party song titled “Marana Mattai.”

90 ఎమ్మెల్ కు శింబు సంగీతం

Posted: 02/16/2018 06:09 PM IST
Str music for 90 ml movie

ఓవియా తమిళంలో బిగ్ బాస్ షోతో మారు మోగిపోయిన పేరు. అయితే రియాల్టీ షో కంటే ముందే నటిగా ఆమె మంచి గుర్తింపు సాధించుకుంది. కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ లో ఆమె నటించింది. ప్రస్తుతం బిగ్ బాస్ ఎఫెక్ట్ ఆమెకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతూనే వుంది.

ఈ క్రమంలో ఆమె రీసెంట్ గా ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. దానికి విచిత్రమైన టైటిల్ ను ఫిక్స్ చేసేశారు. 90 ఎంఎల్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రానుంది గతంలో కులిర్ 100 డిగ్రీస్ చిత్రాన్ని తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ అనితా ఉదీప్ 90ఎంఎల్ కు దర్శకత్వం వహించబోతోంది. కథానాయిక ప్రాధాన్యత ఈ సినిమా కాస్త బోల్డ్ కంటెంట్ తోనే తెరకెక్కబోతోందంట.

స్టార్ హీరో శింబూ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఓవియాకు శింబు వీరాభిమాని కాగా, ఇద్దరూ కలిసి ఈ మధ్య మరణ మట్టై అనే వీడియో సాంగ్ లో సందడి చేయటం విశేషం.  తమిళంలో అందరిలోను ఆసక్తి .. అంచనాలు ఉండగా..తెలుగులోనూ ఈ చిత్రాన్ని డబ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles