Varun Tej's Tholi Prema Teaser Released | తొలిప్రేమ టీజర్.. ఫస్ట్ లవ్ ఈజ్ ఆల్ వేస్ బెస్ట్

Tholi prema teaser out

Varun Tej, Tholi Prema Movie, Tholi Prema Teaser, Rashi Khanna, Venky Atluri, BVSN Preasad, Tholi Prema Release Date

Varun Tej's Tholi Prema Movie Teaser Released. Varuntej’s classy dialogue “Despite of many girls coming to our life, we cannot forget our first love” is a huge attraction and Thaman’s background score strikes hard. The makers already announced that Tholi Prema has been announced for February 9th release next year. Rashi Khanna is the female lead in the movie and Varuntej’s stylish look is the major highlight of the film.

వరుణ్ తేజ్ తొలిప్రేమ టీజర్ వచ్చేసింది

Posted: 12/20/2017 10:40 AM IST
Tholi prema teaser out

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ చిత్ర టీజర్ కాసేపటి క్రితం విడుదలైంది. డెబ్యూ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది.

ఇక టీజర్ విషయానికొస్తే... మన జీవితంలోకి ఎంత మంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా.. మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం అంటూ వరుణ్ తేజ్ డైలాగ్ చెప్పటం.. తొలిప్రేమ.. అంటూ ఎమోషనల్ సాంగ్ తో టీజర్ ను కట్ చేశారు.

థమన్ అందించిన బ్యాగ్రౌండ్ ఇంప్రెసివ్ గానే ఉంది. ఫ్రిబ్రవరి 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఎక్కువ శాతం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోవటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tholi Prema  Varun Tej  తొలిప్రేమ  వరుణ్ తేజ్  

Other Articles