Venky New Movie Officially Launched | వెంకీ-తేజ చిత్రం ప్రారంభమైంది

Venky new movie officially launched

Venkatesh, Director Teja, Aata Naade Veta Naade Movie Launch, Teja Venky Movie Launch, Venky New Movie Launch, Director Teja New Movie Launch

Venkatesh has decided to team up with realistic director Teja for his next.The film has been officially launched today in the midst of dignitaries like dialogue writer Paruchuri Venkateshwara Rao, character actor Raja Ravindra apart from Venky and Teja himself. It will be a production of Venkatesh’s family banner Suresh Productions.Aata Nade Veta Naade title in consider.

వెంకీ తేజ కొత్త చిత్రం ప్రారంభం

Posted: 12/04/2017 06:28 PM IST
Venky new movie officially launched

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ కమర్షియల్ చిత్రాలే కాదు.. ప్రయోగాత్మక చిత్రాలకు కూడా ఎప్పుడూ ముందుంటాడు. కాస్త గ్యాప్ తర్వాత గురుతో హిట్ కొట్టిన ఈ దగ్గుబాటి హీరో.. ఇప్పుడు తేజ దర్శకత్వంలో మరో ప్రయోగానికి సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం నేడు అధికారికంగా లాంఛ్ అయ్యింది. నేనే రాజు నేనే మంత్రి చిత్రం హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన తేజ మరోసారి అలాంటి తరహా కథతోనే రాబోతున్నాడని చెప్పుకుంటున్నారు. సురేశ్ ప్రోడక్షన్ బ్యానర్ లోనే ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

పరచూరి గోపాల కృష్ణ, నటుడు రాజా రవీంద్ర, దర్శకుడు తేజ మినహా మరే బడా స్టార్లు ఈ చిత్ర ఓపెనింగ్ కు హాజరుకాలేదు. వీరిద్దరి ఫ్రెష్ కాంబో కావటంతో అంచనాలు అప్పుడే పెరిగిపోయాయి. ఆటా నాదే.. వేటా నాదే.. టైటిల్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో మిగతా పాత్రలను ఎంపిక చేసి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles