Nani Ninnu Kori Movie Trailer Review

Nani ninnu kori trailer released

Nani, Nani Ninnu Kori, Ninnu kori Trailer, Ninnu Kori Trailer Review, Nani Ninnu Kori Trailer Review, Ninnu Kori Trailer Review, Nani New Movie Trailer

Nani Ninnu Kori Movie Trailer Released. Promising Trailer seems Nani got another hit.

ట్రైలర్ టాక్: వన్ మోర్ హిట్ ఫర్ నాని

Posted: 06/17/2017 10:59 AM IST
Nani ninnu kori trailer released

పాటలతో మెస్మరైజ్ చేసిన నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం నిన్ను కోరి సినిమా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. జెంటిల్మెన్ పెయిర్ నాని, నివేదా థామస్ జంటగా, ఆదిపినిశెట్టి మరో కీ రోల్ లో కనిపిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, శివ నిర్వానా దర్శకత్వం(డెబ్యూ) వహిస్తున్నాడు.

ఫస్ట్ లుక్, టీజర్, పాటలతో ఇప్పటికే ఆకట్టుకున్న ఈ చిత్రం ట్రైలర్ విషయానికొస్తే... వైజాగ్ లో మొదలయ్యే లవ్ స్టోరీ, తర్వాత బ్రేకప్ అయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమ్మాయి విదేశాలకు వెళ్లిపోవటం, మళ్లీ వాళ్లు ఎదురుపడటం.. ఆపై జరిగే కథ ఇలా ఉన్నాయి. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతోపాటు తన మార్క్ కామెడీ జర్క్ లు కూడా చాలానే ఇచ్చాడు నాని. చివర్లో నా గెలుపు అల్రెడీ మొదలయి పోతుందని చెప్పే డైలాగ్, అందులో గడ్డంతో లుక్కు ఆకట్టుకున్నాయి.

 

స్టైలిష్, క్లాసి అండ్ రిచ్ గా ట్రైలర్ కట్ చేశారు. మురళీశర్మ, తనికెళ్ల భరణి కీలక రోల్స్ లో కనిపించబోతున్నారు. గోపీసుందర్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ అందించాడు. కంటెంట్ కూడా కాస్త స్ట్రాంగ్ గా అనిపిస్తుండటంతో చూసిన వాళ్లంతా వన్ మోర్ హిట్ ఫర్ నాని అని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Ninnu Kori  Trailer Review  

Other Articles