Bala Krishna 101 Movie Title and First Look Released

Nbk 101 title posters launched

Balayya 101 Title, Balayya 101 Paisa Vasool, Paisa Vasool Movie, Paisa Vasool Bala Krishna, Balayya Birthday Paisa Vasool, Puri Balayya Paisa Vasool, Balayya Beard Paisa Vasool, Stylish Balayya Paisa Vasool

Bala Krishna Puri Jagannadh Movie Titled Paisa Vasool. Stylish Balayya Rocks in Action Mode.

101 ఫస్ట్ లుక్.. తేడా టైటిల్.. బాలయ్యను భలే మ్యానేజ్ చేశాడు

Posted: 06/09/2017 05:59 PM IST
Nbk 101 title posters launched

నటసింహా నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ అనౌన్స్ అయ్యింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 101వ చిత్రానికి పైసా వసూలు అనే టైటిల్ ను ఫిక్స్ చేసేశారు. రేపు అంటే జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా కాసేపటి క్రితం పూరీ ఈ అఫీషియల్ ప్రకటన చేశాడు.

పిల్లి గడ్డంతో స్టెప్పులేసిన బాలయ్య పోస్టర్ ఒకటి, రౌడీలను ఉతికి ఆరేస్తూ స్టైల్ గా నడిచి వస్తున్న మరో పోస్టర్ ను వదిలారు. మొదటి నుంచి కాస్త తేడా టైటిల్ పెడతాడనే ఊహగానాల నడుమ సరిగ్గా అలాంటి పనే పూరీ చేయటం విశేషం. ఈ విషయంలో భాలయ్యను భలేగా కన్విన్స్ చేశాడని చెప్పుకుంటున్నారు. 

 

కాగా, త్వరలో టీజర్ ను రిలీజ్ చేసి, దసరా కు సినిమాను ఫ్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రీయా హీరోయిన్ గా నటిస్తుండగా, అనూప్ స్వరాలు సమకూరుస్తున్నాడు. 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bala Krishna  101 Movie  Paisa Vasool Title  Puri Jagannadh  

Other Articles