పోర్న్ ప్రపంచంలో రారాణి ఈ డైరక్టర్.. | Erika Lust about Porn Industry.

Erika lust feminist adult film maker changing the face of porn

Erika Lust, Erika Lust Porn Industry, Erika Lust Porn Director, Erika Lust Story, XConfessions Erika Lust, XConfessions movies, XConfessions Erotic Production, Erika Lust Erotic Movies, adult film maker

Erika Lust, The Director on a Mission to Get More Women Into Porn.Erika Lust wants to get more women in porn—in every possible position. ... and in 2013 she launched XConfessions, an online porn site.

ఆ లేడీ డైరక్టర్ మాటలు మత్తెక్కిస్తున్నాయ్...

Posted: 01/18/2017 10:55 AM IST
Erika lust feminist adult film maker changing the face of porn

పోర్న్ వీడియోలు, ఆ ఇండస్ట్రీ అనే సరికి చాలా మందిలో, ముఖ్యంగా ఆడాళ్లలో అసహ్యమైన భావం కలగటం కామన్. అయితే పోర్న్ నే పెట్టుబడిగా పెట్టి కోట్లు ఆర్జిస్తున్న ఓ మహిళ దర్శకురాలి స(సె)క్సెస్ ఫుల్ స్టోరీ గురించి ఇక్కడ చెప్పుకుందాం. స్వీడన్ కు ఎరికా లస్ట్... రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ స్టార్ కూడా. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఎరికా తొలుత గౌరవప్రదంగా బతకాలని నిర్ణయించుకున్నా అందుకు తగ్గ అవకాశాలు లభించలేదు. అంతే వెంటనే పోర్న్ ఆలోచనలు ఆమె మదిలో మెదిలాయి. మొదట్లో పేరెంట్స్‌ అంగీకరించలేదు. కానీ, ఇది కూడా మంచి కెరీరే అని వాళ్లని ఒప్పించగలిగింది.

చివరకు 2004లో ‘ది గుడ్ గర్ల్’ పేరుతో 22 నిమిషాల ఓ పోర్న్ క్లిప్‌ను నెట్‌లో అప్‌లోడ్ చేసింది. అంతే కేవలం రెండు నెలల్లోనే 20 లక్షల మంది ఆ వీడయోను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఎరికా దూసుకెళ్లిపోతుంది. 2013లో ఏకంగా ‘ఎక్స్ కన్ఫెషన్స్’ పేరుతో ఆన్‌లైన్ పోర్న్ సైట్‌ను ప్రారంభించింది. కొత్త వాళ్లతో సినిమాలను దర్శకత్వం చేయటం, వాటికి ఆమె భర్తే నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

ఇక ఇది చాలదన్నట్లు సుమారు 2.72 లక్షల డాలర్లతో పది సినిమాలు తీసేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం అఫ్లికేషన్లు జారీచేయగా, ఇప్పటి దాకా వందల్లో దరఖాస్తులు వచ్చాయంట. అందులో భారత్ నుంచి కూడా వచ్చాయని ఆమె చెబుతోంది.

ప్రతి రంగంలోనూ మహిళలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఈ రంగంలో అయితే మహిళలు సులభంగా నిలదొక్కుకోవడతోపాటు ఆటంకాలు ఉండవని పేర్కొంది. దీనికి విపరీతమైన డిమాండ్ ఉందని, మహిళలు ఈ రంగంలోకి రావాలని పిలుపునిస్తోంది. పోర్న్‌ మూవీస్‌ అంటే అది కేవలం మగవాళ్లకు సంబంధించినది మాత్రమే అని భావించాల్సిన అవసరం లేదని అంటోంది ఈ ఫెమినిస్ట్ మేకర్. అంతేకాదు మనసు పెడితే ఇది కూడా ఓ క్రియేటివ్‌ జాబేనని అంటోంది ఎరికా.

సెక్స్‌ అనేది ఎప్పుటికీ బోర్‌ కొట్టని టాపిక్. నటించాలనుకునే అమ్మాయిలను, అబ్బాయిలను ఇంటర్వ్యూ చేసి, వారిని ఎంపిక చేస్తాం. ఒక్కోసారి వారికి శిక్షణ కూడా ఇస్తుంటాం. ఎక్ర్‌ప్రెషన్స్‌ గురించి చెబుతాం. కొన్నాళ్లకు ఇది కూడా గౌరవనీయమైన వృత్తుల జాబితాలోకి చేరుతుందని ఎరికా గట్టిగానే చెబుతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Erika Lust  Adult Movies  XConfessions  

Other Articles