Ram | Santhosh Srinivas | 14 Reels Entertainment | Ghibran

Ram santhosh srinivas movie launched

Ram new movie launched, Ram Santhosh Srinivas movie, Ram upcoming films, Ram latest movie launched, Ram movie details, Ram Stills

Ram Santhosh Srinivas Movie Launched: 14 Reels Entertainment is gearing up to repeat the magical combination of kandireega Ram and Santosh Srinvas.

మే నెలలో రామ్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్

Posted: 04/09/2016 01:07 PM IST
Ram santhosh srinivas movie launched

‘శివమ్’, ‘నేను శైలజ’ చిత్రాల తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ‘కందిరీగ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ హీరోగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో తాజాగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థ 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలను ఉగాది సంధర్భంగా జరుపుకున్నారు.

ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మే మూడవ వారం నుంచి ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి జిబ్రన్ సంగీతం అందించనున్నాడు. ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Santhosh Srinivas  movie launch  14 Reels Entertainment  stills  

Other Articles