Manchu Manoj | Shourya | Audio Launched | Regina | Trailers

Shourya movie audio launched

Shourya Audio Released, Shourya Tuppa Tuppa song, Shourya movie stills, Shourya movie posters, Shourya movie updates, Shourya, Manchu Manoj latest stills, Manchu Manoj, Regina

Shourya Movie Audio Launched: starring Manoj & Regina. Shourya Tuppa Tuppa Vaana lekka song. directed by Dasaradh. produced by Shivakumar malkapuram. music by Veda K.

అంచనాలు పెంచేసిన శౌర్య ట్రైలర్.. పాటలు విడుదల

Posted: 02/01/2016 10:19 AM IST
Shourya movie audio launched

దశరథ్ దర్శకత్వంలో మంచు మనోజ్, రెజీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘శౌర్య’. బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై శివకుమార్‌ మల్కాపురం నిర్మిస్తున్నారు. వేదా.కె సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది.

థియేటర్ ట్రైలర్, బిగ్ సీడీని మంచు మోహన్ బాబు ఆవిష్కరించారు. ఆడియో సీడీలను బి.గోపాల్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో మంచు మోహన్ బాబు, శ్రీమతి మంచు నిర్మల, బ్రహ్మానందం, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మనోజ్ చాలా సింపుల్, క్లాసీ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ లవ్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిభ్రవరి రెండో వారంలో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shourya  Audio Launched  Manchu Manoj  songs jukebox  Regina  stills  

Other Articles