Dictator | First Week | Collections | Balakrishna

Balakrishna dictator first week collections

Dictator Film First Week Collections, Dictator First Week Collections, Dictator Collections, Dictator theaters list, Dictator latest news, Dictator movie updates, Dictator trailers, Dictator, Balakrishna

Balakrishna Dictator First Week Collections: Nandamuri Balakrishna latest film Dictator released on this pongal 2016. Anjali, sonal chauhan heroines. Sriwaas director.

బాలయ్య ‘డిక్టేటర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్లు

Posted: 01/22/2016 11:11 AM IST
Balakrishna dictator first week collections

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘డిక్టేటర్’ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతూ, దూసుకుపోతుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అంజలి, సోనాల్ చౌహన్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఈరోస్ ఇంటర్నేష్నల్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

విడుదలైన అన్నిచోట్ల మంచి కలెక్షన్లను రాబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టం వృధా కాలేదని ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం... ‘డిక్టేటర్’ విడుదలైన తొలివారం 17.27 కోట్లు వసూల్ చేసినట్లుగా తెలుస్తోంది. తొలివారం ‘డిక్టేటర్’ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు...

నైజాం: రూ. 3.35 కోట్లు
సీడెడ్: రూ. 3.68 కోట్లు
గుంటూరు: రూ. 1.99 కోట్లు
కృష్ణ: రూ. 93 లక్షలు
ఈస్ట్ గోదావరి: రూ. 1.64 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ. 1.38 కోట్లు
నెల్లూరు: రూ. 85 లక్షలు
కర్నాటక: రూ. 1.10 కోట్లు
ఓవర్సీస్ మార్కెట్లో: రూ. 39 లక్షలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dictator  Balakrishna  First week  Collections  

Other Articles