Sudheer babu | Injured | Baaghi | Fight Rehearsals

Sudheer babu injured in baaghi film fight rehearsals

Sudheer babu injured in baaghi film shooting, Sudheer babu injured, Sudheer babu injured in baaghi, Sudheer babu injured for baaghi, Sudheer babu latest tweets, Sudheer babu latest news, Sudheer babu

Sudheer babu injured in Baaghi film Fight Rehearsals: Tollywood young hero Sudheer babu latest bollywood film baaghi. Sudheer babu injured in this film fight rehearsals

విలన్ గా మారిన హీరోకు గాయాలు

Posted: 12/02/2015 05:00 PM IST
Sudheer babu injured in baaghi film fight rehearsals

టాలీవుడ్ యువ హీరో సుధీర్ బాబుకు బాలీవుడ్ లో దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం సుధీర్ బాలీవుడ్ లో ‘బాగీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ రిహర్సల్స్ సమయంలో సుధీర్ చేతికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సుధీర్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. అంతేకాకుండా తన చేతికైనా గాయాన్ని ఫోటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అలాగే ఈ సినిమా హీరో టైగర్ ష్రాఫ్ పై ప్రశంసల వర్షం కురిపించేసాడు.

Sudheer babu injured in Baaghi film Fight Rehearsals-02

టైగర్ చేసే యాక్షన్ సీన్స్ హాలీవుడ్ లో కూడా చూడలేదంటూ అతడిని ప్రశంసించాడు సుధీర్. అలాగే ప్రస్తుతం తెలుగులో సుధీర్ హీరోగా నటిస్తున్న ‘భలే మంచి రోజు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer babu  Injured  Baaghi  Fight Rehearsals  tweets  stills  

Other Articles