Sundeep Kishan | Okka Ammayi Thappa | Movie Launched | stills

Sundeep kishan okka ammayi thappa movie launched

Sundeep Kishan New Movie Okka Ammayi Thappa, Sundeep Kishan Okka Ammayi Thappa, Sundeep Kishan Okka Ammayi Thappa Movie News, Okka Ammayi Thappa Movie news, Sundeep Kishan Movie news, Sundeep Kishan movies, Sundeep Kishan movie updates, Sundeep Kishan stills, Sundeep Kishan news, Sundeep Kishan

Sundeep Kishan Okka Ammayi Thappa Movie Launched: Tollywood actor Sundeep Kishan New Movie Okka Ammayi Thappa. This movie launched.

సందీప్ ‘ఒక్క అమ్మాయి తప్ప’ ప్రారంభం

Posted: 10/03/2015 10:26 AM IST
Sundeep kishan okka ammayi thappa movie launched

సందీప్ కిషన్ హీరోగా అంజిరెడ్డి ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమయ్యాయి. రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేసారు. తొలి సన్నివేశానికి అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సంధర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ... ఇది ఒక తెలివైన కాలేజ్ కుర్రాడి కథ. తన ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో హీరోకి ఎలాంటి ఘటనలు ఎదురయ్యాయి, వాటిని హీరో ఎలా ఫేస్ చేసాడనేదే ఈ సినిమా. మిక్కీతో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. నా కష్టంతో ఛోటా మామ సపోర్ట్ కూడా వుండటం చాలా హ్యాపీగా వుంది అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundeep Kishan  Okka Ammayi Thappa  Movie Launched  stills  

Other Articles