Baahubali | MAA TV | Satellite Rights

Maa tv bags baahubali satellite rights

Baahubali Satellite Rights Sold Out, MAA TV Bags Baahubali Satellite Rights, Baahubali Movie latest news, Baahubali Movie updates, Baahubali Movie collections, Baahubali Movie details, Prabhas movie news, Prabhas movie updates, Prabhas stills, Prabhas latest news, Prabhas, Anushka latest stills, Anushka hot news, Anushka movies, Anushka

MAA TV Bags Baahubali Satellite Rights: SS Rajamouli latest block buster hit film Baahubali. Prabhas, Rana, Ramya krishna, Tamannah, Anushka, Satya raj acts in lead roles. MM Keeravani music.

‘మా’ చేతికి ‘బాహుబలి’ శాటిలైట్ రైట్స్

Posted: 09/07/2015 11:08 AM IST
Maa tv bags baahubali satellite rights

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ చిత్రం జులై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వున్న కలెక్షన్ల రికార్డులను బద్దలుకొట్టి, ‘బాహుబలి’ చిత్రం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, సత్యరాజ్, నాజర్ లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. భారీ విజయాన్ని సొంతం చేసుకొని, తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వపడే స్థాయిలో రూపొందిన ఈ చిత్రానికి ఇంకా క్రేజ్ తగ్గడం లేదు.



తాజాగా ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ప్రముఖ తెలుగు టీవి ఛానెల్ అయినటువంటి ‘మా’ ఛానెల్ ‘బాహుబలి’ శాటిలైట్ రైట్స్ ను 30 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘బాహుబలి’ సెకండ్ పార్ట్ కు సంబంధించిన స్ర్కిప్టు పనుల్లో దర్శకుడు రాజమౌళి బిజీ అయ్యారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  MAA TV  Satellite Rights  Prabhas  Anushka  SS Rajamouli  

Other Articles